TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/prana-bick-225-k-mb506ff92-c061-4e69-9625-477ef621cc40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/prana-bick-225-k-mb506ff92-c061-4e69-9625-477ef621cc40-415x250-IndiaHerald.jpgప్రస్తుతంకాలంలో బైక్ అనేది అతి సాధారణం. అందరి దగ్గర ఇప్పుడు బైకులు ఉండనే ఉంటాయి. బైకు లేని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు అమాంతం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు పెట్రోల్ కొట్టించుకోలేనంతగా ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల హావా చెలరేగిపోతోంది. prana,bick,225 k.m;bike;petrol;allu ayaan"బుల్లిపిట్ట " : న్యూ మోడల్ బైక్..ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు.. 225 కి. మీ. మైలేజ్..!"బుల్లిపిట్ట " : న్యూ మోడల్ బైక్..ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు.. 225 కి. మీ. మైలేజ్..!prana,bick,225 k.m;bike;petrol;allu ayaanFri, 26 Feb 2021 13:00:00 GMTప్రస్తుతంకాలంలో బైక్ అనేది అతి సాధారణం. అందరి దగ్గర ఇప్పుడు బైకులు ఉండనే ఉంటాయి. బైకు లేని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు అమాంతం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు పెట్రోల్ కొట్టించుకోలేనంతగా ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో  ఎలక్ట్రిక్  వాహనాల హావా చెలరేగిపోతోంది.

ఇక ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు కంపెనీ శ్రీవారు మోటార్స్ లాంచ్ చేసిన 'ప్రాణా 'ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. కుర్రాళ్ళను ఆకట్టుకునే విధంగా స్టైలిష్ లుక్ తో ఇది మార్కెట్లోకి వచ్చింది. బ్యాటరీ సహాయంతో నడిచే ఈ వెహికల్ మైలేజ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఏకంగా 225 కిలోమీటర్ల వరకు వెల్లవచట.


ఈ  ప్రాణ వెహికల్ కి చార్జింగ్  చేయటానికి  కేవలం 4 గంటల 15 నిమిషాలు సమయం  పడుతుందట. అంతేకాకుండా నాలుగు సెకండ్లలో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందట. గరిష్టంగా ఈ బైకు గంటకు 120 మూడు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. నిథిన్ అయాన్ బ్యాటరీల ను వినియోగించి, బ్యాటరీ ని రెండు వేల సార్లు ఛార్జ్ చేసుకోవచ్చని.. కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ బైకు మూడు వేరియంట్లలో లభిస్తుందట. గ్రాండ్ వేరియంట్ ధర  రూ.1,99,999. ఎలైట్ బైక్ ధర  రూ.2,74,999. ఇవి ఓన్లీ ఎక్స్ షోరూమ్ ధరలే. క్లాస్ మోడల్ ధరను ఇంకా ప్రకటించలేదు. అంతేకాకుండా ఈ బైక్ వల్ల పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చట .

ముఖ్య గమనిక :
శ్రీవారి మోటార్స కంపెనీ వారు ప్రకటించింది ఏమిటంటే..ఏదైనా  ఒక ప్రదేశంలో   పది మొక్కలు నాటితే రూ.25,000 రూపాయలను డిస్కౌంట్ గా కూడా ఇస్తారట. ఈ బైక్ ను బుక్ చేసుకోవాలంటే కంపెనీ వెబ్సైట్లో రూ.1,999 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బైక్ బుక్ చేసిన అనంతరం 45  రోజుల్లో బైక్ డోర్ డెలివరీ చేయబడుతుంది. ఈ బైకు వచ్చే ఏడాది లోపల అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ వారు తెలిపారు.




చెక్ సినిమా ఎలా ఉందంటే...???

కపటదారి సినిమా ఫ్లాప్ అవ్వడానికి సుమంత్ కారణమా..?

విశాఖ టీడీపీ నేత‌కు కీల‌క ప‌ద‌వి...

కొత్త కోవిడ్ (స్టైయిన్) 7 ల‌క్ష‌ణాలు ఇవే...

పుర పోరులో ఆ పార్టీల‌తో టీడీపీ పొత్తులు ఫిక్స్‌

పురపోరు: చంద్రబాబు ఆశ వదిలేసుకున్నారా..?

పుర పోరు : ప్రజాశాంతి పార్టీ కన్నా అధ్వాన్నంగా టీడీపీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>