BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/smallage-age-hair-losse54305de-a995-4dd2-a31f-bb237f3fd996-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/smallage-age-hair-losse54305de-a995-4dd2-a31f-bb237f3fd996-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరు రాత్రి ఎక్కువసేపు మేల్కోవడం, పని కారణంగా ఎక్కువ సేపు మేలుకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం ఎక్కువ అయిన కొద్దీ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ నిద్రపోవడాన్ని పూర్తిగా మరిచిపోతున్నారు నేటితరం యువత. ఇక అంతే కాకుండా నిరంతరం పని చేయడం వల్ల బట్టతల రావడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి కారణంగా జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి మరియు ఆలోపేసియా అరెటాకు కారణమవుతాయి.. ఫలితంగా పురుషుల 20 సంవత్సరాల వయసులోనే జుట్టును కోల్పోవడం జరుగుతుంది. smallage,age,hair,loss;mandula;iron;shakti20 సంవత్సరాలకే బట్టతల వస్తే అది ప్రమాదకరమా..!20 సంవత్సరాలకే బట్టతల వస్తే అది ప్రమాదకరమా..!smallage,age,hair,loss;mandula;iron;shaktiFri, 26 Feb 2021 07:00:00 GMTప్రతి ఒక్కరు రాత్రి ఎక్కువసేపు మేల్కోవడం, పని కారణంగా ఎక్కువ సేపు మేలుకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం ఎక్కువ అయిన కొద్దీ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ నిద్రపోవడాన్ని పూర్తిగా మరిచిపోతున్నారు నేటితరం యువత. ఇక అంతే కాకుండా నిరంతరం పని చేయడం వల్ల బట్టతల రావడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి.  ఒత్తిడి కారణంగా జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి మరియు ఆలోపేసియా అరెటాకు కారణమవుతాయి.. ఫలితంగా పురుషుల 20 సంవత్సరాల వయసులోనే జుట్టును కోల్పోవడం జరుగుతుంది.

 ఇక ఈ విషయం పై దక్షిణకొరియా శాస్త్రవేత్తల బృందం ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో 20 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల వయసు వున్న 13 వేల మంది పురుషులను అధ్యయనం చేశారు. ఇక శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొనే వారిని మూడు గ్రూపులుగా విభజించారు. ఈ సమూహాలను 7 రోజులలో 40 గంటలు పనిచేసే సాధారణ కార్మికులు, 52 గంటలు పనిచేసే కార్మికులు,52 గంటలకు పైగా పనిచేసే కార్మికులు గా వర్గీకరించారు.

అయితే బట్టతల రావడానికి అనేక కారణాలు ఉన్నట్టు తేలింది. వృద్ధాప్యం,  కాలుష్యం,ఆహారం,లింగభేదం వల్ల కూడా కావచ్చు. వృద్ధాప్యం వల్ల బట్టతల రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తి బలహీనపడటం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా జుట్టు రాలిపోతుంది. అయితే మీరు మీ జుట్టు రాలడాన్ని ఆపడానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటే, జుట్టు రాలే సమస్య నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే మీ జుట్టు మూలాలు పూర్తిగా చనిపోతాయో..అవి మీకు శాశ్వత బట్టతలను ప్రసాదిస్తాయని గుర్తుంచుకోవాలి.


కొన్నిసార్లు మనం తీసుకొనే మందుల కారణంగా కూడా బట్టతలకు కారణమవుతుంది. ఇక బట్ట తల జుట్టు రాలడానికి కీమోథెరపీ బాగా ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా కేన్సర్ వంటి వ్యాధుల కారణం గా జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటోంది. అయితే వీటన్నింటిని తాజా పండ్లు, ఐరన్, ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు.




జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?

జ‌గ‌న్ ప‌థ‌కంపై ప‌రేషాన్ రాజ‌కీయం.. తెర‌వెనుక ఉన్న‌దెవ‌రు ?

పాపం.. కేటీఆర్‌..ఎంత గొంతు చించుకున్నా.. ఎవరూ నమ్మడం లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>