MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rk-naidu2b1287d7-94b0-4749-af79-07e355d30c11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rk-naidu2b1287d7-94b0-4749-af79-07e355d30c11-415x250-IndiaHerald.jpgదిల్ రాజు చాలా మంది కొత్త దర్శకులు అలాగే నటీనటులను తన సినిమాల ద్వారా పరిచయం చేస్తూ ఉంటాడు అన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు అంటే ఆయన తెలుగులో టాప్ ప్రొడ్యూసర్. ఆయన ఇప్పుడు బడా హీరోలు హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నాడు కానీ ఒకప్పుడు ఈయన చాలా మంది కొత్త దర్శకులు, నటీనటులకు అవకాశాలిచ్చాడు. అదే కోవలో ఇప్పుడు ఈయన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైన సాగర్ అలియాస్ ఆర్ కె నాయుడు అనే ఆయన హీరోగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరు షాదీముబారక్, కాగా ఈ సినిమా ట్రైలర్ కూడా నిన్నrk naidu;prabhas;rk;tollywood;cinema;telugu;marriage;producer;producer1;march;mr perfect;dil;padma shri;misterపాపం ఆర్కే నాయుడు.. ఇప్పటికయినా లక్కు చిక్కేనా ?పాపం ఆర్కే నాయుడు.. ఇప్పటికయినా లక్కు చిక్కేనా ?rk naidu;prabhas;rk;tollywood;cinema;telugu;marriage;producer;producer1;march;mr perfect;dil;padma shri;misterFri, 26 Feb 2021 07:00:00 GMTదిల్ రాజు చాలా మంది కొత్త దర్శకులు అలాగే నటీనటులను తన సినిమాల ద్వారా పరిచయం చేస్తూ ఉంటాడు అన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు అంటే ఆయన తెలుగులో టాప్ ప్రొడ్యూసర్. ఆయన ఇప్పుడు బడా హీరోలు హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నాడు కానీ ఒకప్పుడు ఈయన చాలా మంది కొత్త దర్శకులు, నటీనటులకు అవకాశాలిచ్చాడు. అదే కోవలో ఇప్పుడు ఈయన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైన సాగర్ అలియాస్ ఆర్ కె నాయుడు అనే ఆయన హీరోగా సినిమా చేస్తున్నాడు. 

సినిమా పేరు షాదీముబారక్, కాగా ఈ సినిమా ట్రైలర్ కూడా నిన్ననే రిలీజ్ అయింది. స్థూలంగా ఈ ట్రైలర్ ద్వారా ఏం అర్థం అవుతుంది అంటే ఫారెన్ నుంచి వచ్చిన ఒక ఎన్ ఆర్ ఐ వెంట వెంటనే మూడు పెళ్లిచూపులకి వెళ్తాడు. ఆయా పెళ్లి చూపులలో ఆయనకు ఎదురైన అనుభవాలతోనే ఈ సినిమా తీశారు. దిల్ రాజు నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా హిట్ సినిమా అని జనం భావిస్తారు. అందుకు తగ్గట్లే సినిమా ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పద్మశ్రీ అనే ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 

ఈ సినిమాని మార్చి ఐదో తేదీన రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. నిజానికి సాగర్ గతంలోనే  ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో ఆయనది పెద్ద పాత్ర కాదు. ఆ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకుని సిద్ధార్థ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత కూడా ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే సినిమా చేశాడు.. అది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే దిల్ రాజు సినిమాతో మాత్రం ఈయన ఖచ్చితంగా హిట్ కొట్టే లానే  కనపడుతున్నాడు.  




కేశినేనికి చంద్రబాబు భయపడ్డారా!

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?

జ‌గ‌న్ ప‌థ‌కంపై ప‌రేషాన్ రాజ‌కీయం.. తెర‌వెనుక ఉన్న‌దెవ‌రు ?

పాపం.. కేటీఆర్‌..ఎంత గొంతు చించుకున్నా.. ఎవరూ నమ్మడం లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>