MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood19a7b231-966c-4dc4-809e-b49d45f066f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood19a7b231-966c-4dc4-809e-b49d45f066f3-415x250-IndiaHerald.jpgభారతీయ చలన చిత్ర పరిశ్రమ తీరుని ఒకసారి చూసుకుంటే బాలీవుడ్ నుంచి కోలీవుడ్ టాలీవుడ్, మాలీవుడ్ ఇలా అనేక భాషలలో చలన చిత్రాలు నిర్మిస్తారు. అయితే ఇపుడు అందులో ఎక్కువగా ప్రతీ ఏటా నిర్మించేది మాత్రం కచ్చితంగా టాలీవుడ్ అని చెప్పాలి. ఇక గత కొన్నేళ్ళుగా టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా మూవీస్ అంటూ ఏకంగా బాలీవుడ్ నే టార్గెట్ చేస్తోంది. tollywood;koti;chiranjeevi;prabhas;venkatesh;balakrishna;allu arjun;boyapati srinu;india;bollywood;tollywood;industries;cinema;kollywood;film industry;arjun 1;v;narappaటాలీవుడ్ నెత్తిన అతి పెద్ద పిడుగు...?టాలీవుడ్ నెత్తిన అతి పెద్ద పిడుగు...?tollywood;koti;chiranjeevi;prabhas;venkatesh;balakrishna;allu arjun;boyapati srinu;india;bollywood;tollywood;industries;cinema;kollywood;film industry;arjun 1;v;narappaFri, 26 Feb 2021 20:30:00 GMTపరిశ్రమ తీరుని ఒకసారి చూసుకుంటే బాలీవుడ్ నుంచి కోలీవుడ్ టాలీవుడ్, మాలీవుడ్ ఇలా అనేక భాషలలో చలన చిత్రాలు నిర్మిస్తారు. అయితే ఇపుడు అందులో ఎక్కువగా ప్రతీ ఏటా నిర్మించేది మాత్రం కచ్చితంగా టాలీవుడ్ అని చెప్పాలి. ఇక గత కొన్నేళ్ళుగా టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా మూవీస్ అంటూ ఏకంగా బాలీవుడ్ నే టార్గెట్ చేస్తోంది.

ఈ పరిణామలా నేపధ్యంలో టాలీవుడ్ లో అరడజన్ కి పైగా హీరోలు పాన్ ఇండియా బాటన పట్టారు. వారి సినిమాలు మూడు వందల కోట్ల నుంచి అయిదు వందల కోట్ల దాకా బడ్జెట్ తో నిర్మాణం అవుతున్నాయి. ఇక ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ప్రభాస్ వి రెండు, రాజమౌళిది ఒకటి, పూరీ జగన్నాధ్ ది మరోటి, అల్లు అర్జున్ పుష్ప‌ మూవీ ఇంకోటి ఇలా అయిదారు సినిమాల దాకా పాన్ ఇండియా కోసం రెడీ అవుతున్నాయి.

ఈ మూవీస్ అన్నీ కూడా వరసపెట్టి సమ్మర్ తరువాత రిలీజ్ కి సిధ్ధంగా ఉన్నాయి. అయితే ఇపుడు దేశంలో కరోనా పరిస్థితులు మళ్ళీ దారుణంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా కరోనా మహమ్మరి సెకండ్ ఫేజ్ కూడా విస్తరిస్తోంది అని కూడా అంటున్నారు. ఈ పరిణామాలతో పాన్ ఇండియా మూవీ మేకర్స్ టెన్షన్ పడుతున్నారుట. ఏ మాత్రం తేడా వచ్చినా వందల కోట్లు మునిగిపోతానన్నదే ఆ టెన్షన్.

ఇక టాలీవుడ్ లో మిగిలిన సినిమాల ఖర్చు కూడా ఏం తక్కువగా లేదు. చిరంజీవి ఆచార్య కూడా వంద కోట్లను దాటి బడ్జెట్ ని పెడుతున్నారు. అలాగే వెంకటేష్ నారప్ప, బాలయ్య బోయపాటి మూవీతో పాటు అనేక చిత్రాలు సమ్మర్ ని టార్గెట్ చేశాయి. ఆ టైమ్  కి మంచి కలెక్షన్లు రాబడదామని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి దాకా రిలీజ్ అయిన సినిమాలు చిన్నవి, మీడియం రేంజివే. అసలు సినిమాలు సమ్మర్ నుంచే థియేటర్లలోకి వస్తున్నాయి. మరి ఆ సమయానికి కనుక కరోనా మహమ్మారి దారుణంగా ఉంటే పరిస్థితి ఏంటి అన్నది టాలీవుడ్ ని అతలాకుతలం చేస్తోందిట. చూడాలి మరి సెకండ్ ఫేజ్ కనుక రాకుండా ఉంటే అంతా సేఫ్ అయినట్లే.




కొడాలి నానీని ఫాలో అవుతున్న లోకేష్

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>