PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse21ef7de-2216-45d4-bb36-62192b6faed9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse21ef7de-2216-45d4-bb36-62192b6faed9-415x250-IndiaHerald.jpgఇప్పుడు తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. సమర్థవంతమైన నాయకులకు పదవులు ఇస్తూ చంద్రబాబు నాయుడు కొంతమందిని ప్రోత్సహించే కార్యక్రమాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కొన్ని కొన్ని అంశాలను ప్రధానంగా సరిదిద్దాల్సిన అవసరం ఉందనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని సమస్యలను పార్టీ ఎక్chandrababu;cbn;bhavana;telugu desam party;kamma;vijayawada;andhra pradesh;telugu;backward classes;panchayati;tdp;ycp;partyఅచ్చెన్నను చంద్రబాబు మోస్తున్నారా...?అచ్చెన్నను చంద్రబాబు మోస్తున్నారా...?chandrababu;cbn;bhavana;telugu desam party;kamma;vijayawada;andhra pradesh;telugu;backward classes;panchayati;tdp;ycp;partyFri, 26 Feb 2021 21:00:00 GMTటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. సమర్థవంతమైన నాయకులకు పదవులు ఇస్తూ చంద్రబాబు నాయుడు కొంతమందిని ప్రోత్సహించే కార్యక్రమాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కొన్ని కొన్ని అంశాలను ప్రధానంగా సరిదిద్దాల్సిన అవసరం ఉందనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే కొన్ని సమస్యలను పార్టీ ఎక్కువగా ఎదుర్కొంటుందని చెప్పాలి. ప్రధానంగా బీసీ సామాజికవర్గాలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాయి. అలాగే కాపు సామాజికవర్గం కూడా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉందనే చెప్పాలి ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం అనే ముద్రను వైసిపి బలంగా వేయడంతో చంద్రబాబునాయుడు కాస్త ఎక్కువగానే ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుగా అచ్చెన్న కు చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించారు.

ఆయనకు పూర్తి స్వేచ్చ ఇచ్చే అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు అచ్చెంనాయుడుకి బాధ్యతలు అప్పగించే విషయంలో చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్త వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు అన్నీ కూడా పూర్తిస్థాయిలో అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా బీసీలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఒక బీసీ కి పూర్తి స్వేచ్ఛనిచ్చారు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఆయన  వద్ద జరిగిన పంచాయతీలను మళ్లీ చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళితే చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అచ్చెన్నకు విలువ ఉండదు. అందుకే ఇప్పుడు చాలామంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఇక తాజాగా విజయవాడ పంచాయతీ తో పాటు కొన్ని సమస్యలను పరిష్కరించారు.


కొడాలి నానీని ఫాలో అవుతున్న లోకేష్

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>