PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh-hot-comments-on-cm-jaganced4f18d-e6ad-4081-a708-fa81c64ff4bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh-hot-comments-on-cm-jaganced4f18d-e6ad-4081-a708-fa81c64ff4bc-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులకు అతీతంగా జరుగుతాయి కాబట్టి.. గెలిచిన వారిని తమ అభ్యర్థులుగానే పార్టీలు చెప్పుకున్నాయి. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధమే సాగింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతుండటంతో.. ఏ పార్టీ బలమేంటో తెలియనుంది. nara lokesh jagan;lokesh;jagan;nara lokesh;andhra pradesh;government;panchayati;tdp;ycp;lokesh kanagaraj;tadepalli;party;mela;kaliవణుకుతున్న జగన్!వణుకుతున్న జగన్!nara lokesh jagan;lokesh;jagan;nara lokesh;andhra pradesh;government;panchayati;tdp;ycp;lokesh kanagaraj;tadepalli;party;mela;kaliFri, 26 Feb 2021 20:01:35 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగియగానే.. మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. దీంతో పార్టీలన్ని ఇప్పుడు పురపోరు పై ఫోకస్ చేశాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులకు అతీతంగా జరుగుతాయి కాబట్టి.. గెలిచిన వారిని తమ అభ్యర్థులుగానే పార్టీలు చెప్పుకున్నాయి. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధమే సాగింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతుండటంతో.. ఏ పార్టీ బలమేంటో తెలియనుంది. దీంతో మున్సిపల్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నాయి పార్టీలు.

మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పచ్చ జెండాను చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని, సీఎం జగన్ గన్ లో బుల్లెట్లు లేవని కామెంట్ చేశారు.రాష్ట్రం అంతా చూస్తున్నాం.. వైసీపీ నేతలకు పసుపు జెండా చూస్తుంటేనే ఉచ్చపడుతున్నాయి.. జగన్ పిరికోడు కాదా అని అడుగుతున్నాను అని లోకేష్ అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట కాలు పెట్టడానికే బయపడుతున్నారని విమర్శించారు. ఈయనని చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఇది బుల్లెట్ ఉన్న గన్నని చెప్పమనండి. అది ఎక్కడ కాలిందో చెప్పమనండి ” అంటూ నారా లేకేష్.., సీఎం జగన్ పై కామెంట్ చేశారు.

మున్సిపల్ మేనిఫెస్టోలో  10 అంశాలను పొందు పరిచింది టీడీపీ. పల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మనవంతు పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. రూ.5కే పేదలకు కడుపు నిండా భోజనం అందించనున్నట్లు నారా లోకేష్ చెప్పారు. పాత పన్నుల మాఫీ, చెల్లించాల్సిన బకాయిలు పూర్తిగా రద్దు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. శుభ్రమైన ఊరు-శుద్ధమైన నీరు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ఆరు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నారా లోకేష్ తెలిపారు. చెత్తలేని నగరాల కోసం సుందరీకరణ మిషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. పట్టణ పేదలందరికీ టిడ్కో గృహాల పంపిణీతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.21 వేలకు పెంచనున్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు.


స్నేహితుడి త‌ల్లిపై క‌న్ను

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>