Moviessravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gethanjali-nagpalf174c68e-86ab-4a2e-beb3-00442cc0c8bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gethanjali-nagpalf174c68e-86ab-4a2e-beb3-00442cc0c8bb-415x250-IndiaHerald.jpgమన జీవితం ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే అనుకోకుండా కొందరికి అవకాశాలు వచ్చి వారిని ఎవరూ అందనంత ఎత్తులో కూర్చో పెడుతుంది. అదే మరి కొందరి విషయంలో అధ పాతాళానికి తొక్కేస్తుంది. ముఖ్యంగా సినీ ప్రపంచంలోకి వచ్చేవాళ్ళు ఎన్నో కలలు కంటారు. వారి కలలు నిజమవుతున్న సమయంలో ఒక్కసారిగా వారి జీవితం తలకిందులు అవుతుంది. వారికి వచ్చిన అవకాశాలు ద్వారా ఎంతో స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకొని చివరికి చిల్లిగవ్వ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపgethanjali nagpal;sanjeev;shashi kapoor;adhithya;geetanjali;jeevitha rajaseskhar;ram pothineni;sree raam;sulakshana;tara;delhi;patiala;bollywood;police;temple;degree;silver;heroine;drugs;kshanam;bobby;shatru1ఒకప్పుడు స్టార్ హీరోయిన్... చివరకు బిచ్చగత్తె..!ఒకప్పుడు స్టార్ హీరోయిన్... చివరకు బిచ్చగత్తె..!gethanjali nagpal;sanjeev;shashi kapoor;adhithya;geetanjali;jeevitha rajaseskhar;ram pothineni;sree raam;sulakshana;tara;delhi;patiala;bollywood;police;temple;degree;silver;heroine;drugs;kshanam;bobby;shatru1Fri, 26 Feb 2021 05:00:00 GMT
గీతాంజలి నాగపాల్:

వెండి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకొని చివరకు విషాదంతో అందమైన వారి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా గీతాంజలి నాగ్ పాల్ గురించి మాట్లాడుకోవాలి. సుస్మితాసేన్ వంటి స్టార్ హీరోయిన్ పక్కన ర్యాంప్ వాక్ చేసిన గీతాంజలి నాగ్ పాల్ చివరికి బిచ్చగత్తెగా మారింది.ఢిల్లీ లోని శ్రీ రామ్ డిగ్రీ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె కెరియర్ లో ఫెయిలవడంతో డిప్రెషన్ కు లోనై డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. చివరకు ఢిల్లీ రోడ్లపై అడుక్కుంటూ డిప్రెషన్ లోనే ఆత్మహత్య చేసుకుంది.


మిథాలీ శర్మ:
భోజ్ పురి నటి..మోడల్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మిథాలీ శర్మ చివరకు అవకాశాలు రాక దొంగతనానికి పాల్పడింది. కారు అద్దాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్న క్రమంలో పోలీసులకు చిక్కారు. అప్పుడు ఆమె పోలీసులను అడిగిన ఒకే ఒక కోరిక ఆకలిగా ఉంది భోజనం పెట్టమని.

పర్వీన్ బాబీ:
1980 లో బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన తార
పర్వీన్ బాబీ అని చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులైన అమితాబచ్చన్, శశి కపూర్, శత్రుజ్ఞసిన్హా వంటి స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బాబీ చివరికి అనారోగ్య సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక తన ఉన్న ఫ్లాట్ లోనే చనిపోయారు. తను చనిపోయిన విషయం రెండు రోజుల తర్వాత గానీ ఎవరికీ తెలియలేదు.

సవీ సిద్దూ:
పాటియాలా హౌజ్, బేవకూపియా వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సవీ సిద్దూ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నటనకు దూరమయ్యారు. ప్రస్తుతం జీవనాధారం కోసం సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు.

సులక్షణ పండిట్:
ప్రముఖ నటుడు సంజీవ్ కపూర్ ని ప్రేమించిన సులక్షణ ఒకప్పుడు పాపులర్ సింగర్. తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న ఈమె గుడి మెట్ల దగ్గర బిచ్చమెత్తుకుంటూ ఉండేది. అది గమనించిన సులక్షణ మరిది ఆదిత్య శ్రీవాత్సవ ఆమె బాగోగులను చూసుకుంటున్నారు. ఈ విధంగా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన స్టార్స్ అందరూ వారి చివరి రోజుల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ చనిపోయారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బ మామూలుగా లేదుగా ?

జగన్ కి కుప్పం ప్రజల కృతజ్ఞతలు..

వైఎస్ షర్మిల పార్టీలోకి మాజీ మంత్రి....?

పుర పోరు : అక్కడ వైసీపీకి బీజేపీ బ్రేకులు...?

'ఉప్పెన' సినిమాకు వైష్ణవ్ తేజ్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా..?

పుర పోరు : విశాఖ టీడీపీకి కొత్త చిక్కులు ?

టాలీవుడ్ లో గొప్ప నటుడు ఎవరో తెలుసా.. సంచలన నిజాలు బయటపెట్టిన పోల్ .




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>