BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/roles-roys-cars4f43371c-22e9-419a-9870-93fb59ca14d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/roles-roys-cars4f43371c-22e9-419a-9870-93fb59ca14d3-415x250-IndiaHerald.jpgమార్కెట్ లో ఎన్నో రకాల కార్లు ఉంటాయి.. వాటిని కొనుగోలు చేయాలంటే ముందుగా వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏ వస్తువుకు మార్కెట్ ఉంది వంటి విషయాలను గమనించి కారును కొనుగోలు చేస్తాము.. కానీ ఇప్పుడు ఇక రెర్ కారు ఒకటి మార్కెట్లో సందడి చేస్తోంది. ఆ కారు పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం.. roles roys cars;car;vegetable marketఎంత డబ్బున్నా కూడా అది ఉంటేనే ఈ కారు సొంతమట..ఎంత డబ్బున్నా కూడా అది ఉంటేనే ఈ కారు సొంతమట..roles roys cars;car;vegetable marketFri, 26 Feb 2021 20:00:00 GMTమార్కెట్ లో ఎన్నో రకాల కార్లు ఉంటాయి.. వాటిని కొనుగోలు చేయాలంటే ముందుగా వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏ వస్తువుకు మార్కెట్ ఉంది వంటి విషయాలను గమనించి కారును కొనుగోలు చేస్తాము.. కానీ ఇప్పుడు ఇక రెర్ కారు ఒకటి మార్కెట్లో సందడి చేస్తోంది. ఆ కారు పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..


పర్సనలైజ్డ్ డేట్, లొకేషన్ తో బయ్యర్ కు లభించే రేర్ మోడల్ గా రోల్స్ రాయ్స్ ఫాంటం టెంపస్ కలెక్షన్ ను కంపెనీ అత్యంత ప్రత్యేకంగా రూపొందించింది. లగ్జరీ కార్ అంటే రోల్స్ రాయ్స్ అనేలా పేరుపడ్డ బ్రాండ్ కార్లతో వచ్చే దర్పం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కార్ డిజైన్స్ లేదా ఫీచర్లు అన్నీ వేటికవే ప్రత్యేకమైనవిగా ఉంటాయి. అందుకే లగ్జరీ కార్ల ఫస్ట్ చాయిస్ గా ఈ కార్లు స్థిరపడిపోయాయి. తరాలు మారినా కొత్త తరం వారు కూడా రోల్స్ రాయ్స్ అంటే ఎంతో ఇష్టపడి మనసు పారేసుకుంటారు...తాజాగా రోల్స్ రాయ్స్ ఫాంటం టెంపస్ పేరుతో స్పెషల్ ఎడిషన్ ను పరిచయం చేస్తోంది ఈ లగ్జరీ బ్రాండ్. ఇది మరింత ఎక్స్ట్రా స్పెషల్, స్పెషల్ థీమ్ తో వస్తున్న మోడల్..కైరోస్ బ్లూ పెయింట్ షేడ్ పై మైకా ఫ్లేక్స్ టచ్ ఉండటంతో అది మరింత తళుక్కుమనే ఎఫెక్ట్ తో కనిపించేలా ఈ స్పెషల్ ఎడిషన్ కార్స్ రూపుదిద్దుకుంటున్నట్టు రిపోర్ట్ లీక్ అయింది.



అంటే ఆకాశంలో తారలాగ కనిపించేలా ఈ ఫోర్ వీలర్ మరింత ప్రత్యేకంగా మెరవనుందన్నమాట. హెడ్లైనర్ పై కూడా ఇదే ఎఫెక్ట్ ప్రయోగించనున్నారు. హ్యాండ్ పాలిష్డ్ అల్యూమినియం తో ఇది బోలెడు సొబగులు అద్దుకుని ముస్తాబవుతోంది. ఇది అత్యంత ప్రకాశవంతమైన మెరుపులతో కనిపించేలా ప్రత్యేక శ్రద్ధపెట్టి డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ కారు గురించి ప్రత్యేకంగా పేర్కొంది.కారు విడుదల కాకముందే 20 యూనిట్స్ వరల్డ్ వైడ్ బుక్ అయిపోయినట్లు చెప్తున్నారు. వీటిని ఎప్పుడైనా, ఎక్కడైనా డబ్బుంటే చాలు కొనేయవచ్చు అనుకుంటే పొరపాటే ఎందుకంటే వీటిని లిమిటెడ్ ఎడిషన్ మోడ్ లో ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి డబ్బు ఉన్నంత మాత్రాన మీరు దీన్ని సొంతం చేసుకోలేరు కానీ అందుకు తగ్గ లక్ కూడా ఉండాలన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 యూనిట్లను మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కంపెనీ చేసిన కీలక ప్రకటన రోల్స్ రాయ్స్ ప్రేమికులకు నిరాశనే మిగిల్చాయి..


జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే 24 నెలలు ఉచిత అన్ లిమిటెడ్ సర్వీస్..?

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>