Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ronatfaf2e0ca-88a9-4f8f-975f-64c169a19556-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ronatfaf2e0ca-88a9-4f8f-975f-64c169a19556-415x250-IndiaHerald.jpg ఈ మధ్యన సినిమాలు కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. ప్రత్యేకంగా టాలీవుడ్,బాలీవుడ్ సినిమా స్టార్ లు అంటే జనరల్ గ జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ను పట్టుకొని నిజ జీవితానికి కమర్షియల్ హంగులు అద్ది తమకు అనుగుణంగా మలుచుకొని బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. హిస్టారికల్ స్టోరీస్ ను బయోపిక్ గా మార్చి తెరపై ఆవిష్కరిస్తున్నారు. kangana ronat;kangana ranaut;jayalalitha;jeevitha rajaseskhar;nithya menon;ramya krishnan;bollywood;tollywood;cinema;chief minister;thalaivi;iron;heroine;silver screen;march;party;amarnath k menonతలైవి సినిమా విడుదలతేదీ ఖరారు..?తలైవి సినిమా విడుదలతేదీ ఖరారు..?kangana ronat;kangana ranaut;jayalalitha;jeevitha rajaseskhar;nithya menon;ramya krishnan;bollywood;tollywood;cinema;chief minister;thalaivi;iron;heroine;silver screen;march;party;amarnath k menonFri, 26 Feb 2021 03:00:00 GMTటాలీవుడ్,బాలీవుడ్ సినిమా స్టార్ లు అంటే జనరల్ గ జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ను పట్టుకొని నిజ  జీవితానికి కమర్షియల్ హంగులు అద్ది తమకు అనుగుణంగా మలుచుకొని బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. హిస్టారికల్ స్టోరీస్ ను బయోపిక్ గా మార్చి  తెరపై ఆవిష్కరిస్తున్నారు.


 ప్రస్తుతం తెలుగు తో పాటు అన్ని ఫిలిం ఇండస్ట్రీస్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. పేరుమోసిన రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, హీరోయిన్ల జీవితాలతో పాటు బి గ్రేడ్ హీరోయిన్ల జీవితాలను సిల్వర్ స్క్రీన్ పైన తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలోనే ఒకప్పటి దక్షిణాది అగ్ర కథానాయక, రాజకీయ నాయకురాలు ముఖ్యమంత్రి అయినా సినీ నటి జయలలిత జీవితం పై పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి.


 అందులో కంగన రనౌత్ ప్రధాన పాత్రలో తలైవి  సినిమా తెరకెక్కుతోంది. జయలలిత విషయానికొస్తే ఒక సినీ తారగా, ఒక పార్టీ అధినేత్రి గా, ఓ ముఖ్యమంత్రిగా, ఐరన్ లేడీగా జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు.


 అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడు ఆమె పెద్ద అసెట్ అవుతున్నారు. మరెవరూ లేనట్లు పురచ్చితలైవి జీవితాన్ని కథ అంశంగా ఎంచుకుని మూడు బయోపిక్ లో రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో ది ఐరన్ లేడీ అనే వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది. గౌతం మీనన్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. మరోవైపు నిత్యామీనన్ ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతోంది. జయలలిత జీవితంపై కంగానా హీరోయిన్తలైవి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం జి ఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : విష్ణుపై దాడి వెనక ఇంత జరిగిందా ?

జగన్ కి కుప్పం ప్రజల కృతజ్ఞతలు..

వైఎస్ షర్మిల పార్టీలోకి మాజీ మంత్రి....?

పుర పోరు : అక్కడ వైసీపీకి బీజేపీ బ్రేకులు...?

'ఉప్పెన' సినిమాకు వైష్ణవ్ తేజ్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా..?

పుర పోరు : విశాఖ టీడీపీకి కొత్త చిక్కులు ?

టాలీవుడ్ లో గొప్ప నటుడు ఎవరో తెలుసా.. సంచలన నిజాలు బయటపెట్టిన పోల్ .




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>