PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse21ef7de-2216-45d4-bb36-62192b6faed9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse21ef7de-2216-45d4-bb36-62192b6faed9-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా రాజకీయ పక్షాలు కాస్త సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్లాలి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గతంలో జరిగిన తప్పు ఇప్పుడు మళ్లీ జరగకుండా ఉండే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రాలలో బలంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ని కట్టడి చేయడం అనేది పెద్ద కష్టం కాదు అనే భావన చాలా chandrababu;cbn;mamata benerjee;benarjee;bhavana;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;chief minister;tdp;mamta mohandas;partyసిఎంతో చంద్రబాబు భేటీ...?సిఎంతో చంద్రబాబు భేటీ...?chandrababu;cbn;mamata benerjee;benarjee;bhavana;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;chief minister;tdp;mamta mohandas;partyFri, 26 Feb 2021 08:42:25 GMTభారతీయ జనతా పార్టీ ని కట్టడి చేయడం అనేది పెద్ద కష్టం కాదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు కూడా మారుతున్నాయి అని చెప్పాలి. రాష్ట్రాల్లో చాలా వరకు కూడా ప్రాంతీయ పార్టీలకు కార్యకర్తలు అండగా నిలుస్తూ వస్తున్నారు. అధికార పార్టీలు చేస్తున్న తప్పులు కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలకు కలిసి వస్తున్నాయి. 16 రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉండగా భారతీయ జనతా పార్టీపై ప్రతి రాష్ట్రంలో కూడా వ్యతిరేకత ఉంది, అందుకే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏకం కావడానికి ఇది మంచి తరుణం అనే భావన లో చాలామంది ఉన్నారు.

అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ సహా కొంతమంది నేతలు సమావేశమయ్యే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు స్పీడ్ గా ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడుకి 2019లో అధికారం కోల్పోయిన తర్వాత ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు కూడా ఎదురు కాలేదు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అందుకే ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీని మళ్లీ టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


పుర పోరు: నా మాటే.. కాదు నా మాటే.. వైసీపీలో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే ?

చైనా సంచలన ప్రకటన వెనుక.. అసలు నిజం ఇదే..?

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>