GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates68abdda7-c168-40c6-a452-6ec209ab5b49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates68abdda7-c168-40c6-a452-6ec209ab5b49-415x250-IndiaHerald.jpgబంగారం కోనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గత రోజులుగా పసిడి ధరలు దిగివస్తున్నాయి. మార్కెట్లో బంగారం ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. దీంతో ఇన్ని రోజులుగా బంగారాన్ని కోనాలని వేచి చూస్తున్నవారికి ఇది సరైన అవకాశంమని చెప్పుకోవచ్చు. అటు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా ధరలు పూర్తిగా కిందకు వచ్చాయి. gold rates;hyderabad;rbi;industries;gold;good news;vegetable market;silver;central government;international;nijam;good newwz;paruguగుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. వెండి ధర జిగేల్..!!గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. వెండి ధర జిగేల్..!!gold rates;hyderabad;rbi;industries;gold;good news;vegetable market;silver;central government;international;nijam;good newwz;paruguFri, 26 Feb 2021 14:00:00 GMTపసిడి ధరలు దిగివస్తున్నాయి. మార్కెట్లో బంగారం ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. దీంతో ఇన్ని రోజులుగా బంగారాన్ని కోనాలని వేచి చూస్తున్నవారికి ఇది సరైన అవకాశంమని చెప్పుకోవచ్చు. అటు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  ఈ రోజు కూడా ధరలు పూర్తిగా కిందకు వచ్చాయి.


ఇది నిజంగా పసిడి ప్రేమికులకు శుభవార్త.బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. అసలు విషయానికొస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గింది. దీంతో రేటు రూ.47,350కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.350 తగ్గుదలతో రూ.43,400కు పడిపోయింది. ఇక వెండి ధర కేజీకి రూ.600 పెరిగింది. దీంతో రేటు రూ.75,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ప్రధాన కారణం గా చెప్పవచ్చు..


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.26 శాతం తగ్గుదలతో 1770 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర దిగివస్తే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.28 శాతం క్షీణతతో 27.56 డాలర్లకు తగ్గింది.. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరి రేపు మార్కెట్ లో ధర ఎలా ఉంటుందో చూడాలి..




పుర పోరు : విశాఖ ఎన్నికల్లో పార్టీలకు అక్కడ షాక్...?

కృష్ణ తులసి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య గురించి ఆసక్తికర విషయాలు

చెక్ సినిమా ఎలా ఉందంటే...???

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫెయిల్యూర్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ ?

కపటదారి సినిమా ఫ్లాప్ అవ్వడానికి సుమంత్ కారణమా..?

విశాఖ టీడీపీ నేత‌కు కీల‌క ప‌ద‌వి...

కొత్త కోవిడ్ (స్టైయిన్) 7 ల‌క్ష‌ణాలు ఇవే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>