PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maharastraca3a4857-0e3e-4926-9805-656b6089effd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maharastraca3a4857-0e3e-4926-9805-656b6089effd-415x250-IndiaHerald.jpgరామాయణంలో సీత పై అనుమానం తో రాముడు తన నిజాయితీని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష చేయిస్తాడు.. ఆమె అగ్నిలో కాలదు.. దాంతో ఆమెను మళ్ళీ భార్యగా స్వీకరిస్తారు. అలాంటి ఘటనలు నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి.. ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లి పోతారు.. అయితే ఆమెను నాలుగు రోజులు బందిస్తారు.తర్వాత వదిలేస్తారు. ఆమె తన భర్త దగ్గరకు చేరుకుంటుంది. అతను మాత్రమే ఆమెను అగ్ని పరీక్ష చేయమని కోరతాడు. ఆమె చేస్తుంది. చివరికి ఆమె నిజాయితీ గెలిచిందా.. లేక అతని అనుమానం నిజమైందా అనేది ఆసక్తిగా మారింది..maharastra;women;anil music;jeevitha rajaseskhar;ramu;seetha;maharashtra - mumbai;minister;maharashtra;husband;wife;woman;nijamభార్యకు అగ్ని పరీక్ష పెట్టిన భర్త.. పాస్సయ్యిందా?భార్యకు అగ్ని పరీక్ష పెట్టిన భర్త.. పాస్సయ్యిందా?maharastra;women;anil music;jeevitha rajaseskhar;ramu;seetha;maharashtra - mumbai;minister;maharashtra;husband;wife;woman;nijamWed, 24 Feb 2021 07:00:00 GMTసీత పై అనుమానం తో రాముడు తన   నిజాయితీని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష చేయిస్తాడు.. ఆమె అగ్నిలో కాలదు.. దాంతో ఆమెను మళ్ళీ భార్యగా స్వీకరిస్తారు.  అలాంటి ఘటనలు నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి..  ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లి పోతారు.. అయితే ఆమెను నాలుగు రోజులు బందిస్తారు.తర్వాత వదిలేస్తారు. ఆమె తన భర్త దగ్గరకు చేరుకుంటుంది. అతను మాత్రమే ఆమెను అగ్ని పరీక్ష చేయమని కోరతాడు. ఆమె చేస్తుంది. చివరికి ఆమె నిజాయితీ గెలిచిందా.. లేక అతని అనుమానం నిజమైందా అనేది ఆసక్తిగా మారింది..


వివరాల్లోకి వెళితే..భార్యను ఎవరో అపరిహరించారు. అయితే ఆమె వారి చర నుంచి తప్పించుకొని ఎలాగో బయటపడింది. కానీ నూరేళ్ళు తోడుగా ఉంటాను అనుకున్న భర్త అనుమానంతో రగిలిపోయాడు. దాంతో ఆమెకు శీల పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. చివరికి ఎంటి ఫలితం అనేది అందరిలో ఆసక్తి చూపిస్తున్నారు. మహారాష్ట్రలోని ఉస్మానాభాద్‌లో ఒక మహిళ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు సలసలా మరుగుతున్న నూనెలో చేయిని పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉస్మానాబాద్ పరిధిలోని పరండాకు చెందిన ఒక మహిళ నాలుగు రోజుల పాటు అదృశ్యమై ఆ తరువాత ఇంటికి తిరిగి రావడంతో... మరుగుతున్న నూనెలో చేయిపెట్టి, దానిలోని ఐదు రూపాయల నాణాన్ని బయటకు తీయాలని ఆదేశించాడు.


అంతటితో ఆగని ఆ భర్త ఈ ఉదంతాన్ని తన ఫోనులో వీడియో తీశాడు..ఆమె నిజంగా శీలవతి అయితే చెయ్యి కాలదు.. లేకుంటే కాలుతుంది. తన భార్య చెప్పేది నిజమో కాదో తేల్చుకునేందుకే ఈ పరీక్ష పెడుతున్నట్లు సదరు భర్త ఆ వీడియోలో చెప్పాడు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నీలం గోర్హే దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఆదేశాలు జారీ చేశారు.. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది..


మంచి తనంతో పాకిస్తాన్‌ చెంప చెళ్లుమనిపించిన ఇండియా..?

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?

ఆ విషయంలో జగన్ ముందు.. జగన్ తర్వాత అనుకోవాల్సిందే..

దేవుడా: 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల ఎంపీ..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ మెలికతో టీడీపీకి షాకేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ కోసం వైసీపీ ఇంతపని చేసిందా ?

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>