BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpgఅమరావతి విషయంలో ఈ మధ్య కాలంలో మంత్రులు ఏది మాట్లాడుతున్నా సరే కాస్త ఆందోళన ఉంది. అమరావతిలో అసలు నిరసన చేసే వాళ్ళు రైతులే కాదని వైసీపీ నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులు కూడా అప్పుడప్పుడు నోరు పారేసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... నిజమైన రైతులు మా భూములు ఇమ్మంటారు.. కనుక కాకినాడ సెజ్ రైతులు తిరిగిమ్మని అడిగారు అని అన్నారు. అమరావతి లో నిజమైన రైతులు భూములు ఇమ్మని అడగడం లేదు...కోట్లు కుమ్మరించే కార్యక్రమం చెయ్యమని అమరావతి రైతులు అడుysrcp;amaravati;andhra pradesh;minister;ycp;kakinada;party;mantraఅమరావతి రైతులపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు... నిజమైన రైతులు అయితే...!అమరావతి రైతులపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు... నిజమైన రైతులు అయితే...!ysrcp;amaravati;andhra pradesh;minister;ycp;kakinada;party;mantraWed, 24 Feb 2021 18:25:56 GMTఅమరావతి విషయంలో ఈ మధ్య కాలంలో మంత్రులు ఏది మాట్లాడుతున్నా సరే కాస్త ఆందోళన ఉంది. అమరావతిలో అసలు నిరసన చేసే వాళ్ళు రైతులే కాదని వైసీపీ నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులు కూడా అప్పుడప్పుడు నోరు పారేసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ...  నిజమైన రైతులు మా భూములు ఇమ్మంటారు.. కనుక కాకినాడ సెజ్ రైతులు తిరిగిమ్మని అడిగారు అని అన్నారు.

అమరావతి  లో నిజమైన రైతులు భూములు ఇమ్మని అడగడం లేదు...కోట్లు కుమ్మరించే కార్యక్రమం చెయ్యమని అమరావతి రైతులు అడుగుతున్నారు  అని ఆయన విమర్శించారు. నిజమైన రైతులు భూములు తిరిగి ఇచ్చేయమని 15 ఏళ్లుగా ఎస్ ఇజి రైతులు ఉద్యమం చేస్తున్నారు అని, అమరావతి రైతులు భూములు వెనక్కి ఇచ్చేస్తారేమో అనుకొని...వద్దని ఉద్యమం చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు అందరినీ ఉద్దేశించి నేను అనడం లేదు అన్నారు.


పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>