WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancy162892b5-121a-453d-8bea-114982b5933d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancy162892b5-121a-453d-8bea-114982b5933d-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మొదటి మూడు నెలలు గర్భిణులు చాల జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో ఒక్కసారి చూద్దామా. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.pregnancy;women;tara;vitamin c;hemoglobin;iron;vitamin;chicken;stree;pregnantఅమ్మ: గర్భం ధరించిన మొదటి 3నెలలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..!?అమ్మ: గర్భం ధరించిన మొదటి 3నెలలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..!?pregnancy;women;tara;vitamin c;hemoglobin;iron;vitamin;chicken;stree;pregnantWed, 24 Feb 2021 15:00:00 GMTఐరన్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. బాదాంలో విటమిన్ ఇ, ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా బాగా సహాయపడి గర్భిణీ స్త్రీ మరికొన్ని అదనపు ప్రోటీనులను మొదటి మూడు నెలల్లో పొందుతుంది.

ఇక మార్నింగ్ సిక్ నెస్ (కడుపులో తిప్పడం, నీరసంగా ఉండటం, వాంతి వచ్చేట్లు ఉండటం) ఉన్నట్లైతే చికెన్ బెస్ట్ ఆప్షన్ గా చెబుతారు. ఇందులో అధిక శాతంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిని నిర్వహించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. మీకు తెలిసే ఉంటుంది. డి విటమిన్ వల్లే మన శరీరంలో క్యాల్షియం ఉత్పత్తి అవుతుందని. ఆస్పరాగస్ లో డి విటమిన్ పుష్కలంగా ఉండి. ఇందులో ఉండే ఆరోమాటిక్ ఫ్లేవర్ మార్నింగ్ సిక్ నెస్ ను పోగొడుతుంది.

అయితే బెండకాయ అరుదుగా తింటారు. అయితే ఇందులో ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. బెండకాయలోని ఫోలిక్ యాసిడ్స్ పుట్టుకతో లోపాలను నిరోధిస్తుంది. ఇది గర్భధారణ సమయంలో మధుమేహానికి గురైయ్యే మహిళలకు చాలా మంచి చేస్తుంది థ ఫోలిక్ యాసిడ్. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని పెంపొంధిస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.

బ్రొకోలీ గ్రీన్ సూపర్ ఫుడ్. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని మొదటి మూడు నెలలు తీసుకోవడం చాలా మంచిది. దీని తినడం వల్ల తల్లికి కావల్సిన ఐరన్ అంధించడమే కాకుండా అధిక రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. అత్యధిక శాతం న్యూట్రిషియన్స్ కలిగినటువంటి గుడ్లలో విటమిన్ డి, విటమిన్ బి12 ప్రోటీనులు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ ఆహారంతో తీసుకోవడం చాలా ముఖ్యం.






వైసీపీ నుండి వలసలు ప్రారంభం...మొదట ఆ మాజీ ఎమ్మెల్యేనే...?

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>