LifeStylekalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/familyfe924e9d-6b52-4901-af09-dedc6843f52a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/familyfe924e9d-6b52-4901-af09-dedc6843f52a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో బిజీగా గడపటం వల్ల వారి కుటుంబ సభ్యులతో, కన్న బిడ్డలతో గడపడానికి సమయం లేకుండా పోయింది. దీంతో ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల ప్రేమలను కోల్పోతున్నారు. అదే విధంగా పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల ప్రేమను నోచుకోలేక పోతున్నారు. ఈ విధంగా ఎవరి జీవితంలో వారు బిజీగా ఉండటం వల్ల పిల్లలు మానసికంగా ఎంతో కృంగి పోవడమేకాకుండా వెనుకబడి పోతారని చెప్పవచ్చు. అయితేరోజు కొంత సమయం పాటు మన కుfamily;jeevitha rajaseskhar;prema;kanna lakshminarayana;love;santoshamమీ ఫ్యామిలీతో గడపటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?మీ ఫ్యామిలీతో గడపటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?family;jeevitha rajaseskhar;prema;kanna lakshminarayana;love;santoshamWed, 24 Feb 2021 10:00:00 GMT
ప్రతిరోజు కేవలం కొంత సమయం మన కుటుంబంతో గడపటం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా కొన్ని విషయాలు మన పిల్లలకు నేర్పించే అవకాశం ఉంటుంది. సాధారణంగా చిన్నపిల్లలకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అయితే మనం చిరాకు పడకుండా వాటికి సమాధానాలు చెప్పటం వల్ల వాటిపై అవగాహన ఏర్పడుతుంది. అదేవిధంగా మన పూర్వీకులు ఎన్నో పద్ధతిలను, ఆచారాలను మనకు నేర్పించారు. వాటిని మనం చెప్పడం కన్నా ఇంట్లో ఉన్న సమయంలో వాటిని పాటించడం వల్ల ఆ విషయాలను మన పిల్లలు కూడా నేర్చుకుంటారు.

కుటుంబంతో కొంత సమయం కేటాయించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ప్రేమ, ఆప్యాయతలు పెరుగి వారి బంధం బలపడుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని వారితో ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు ఎంతో సంతోషంతో ఉండి ప్రతి విషయం నేర్చుకోవడమే కాకుండా మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు.


దిశర‌వి కేసులో కోర్టు తీర్పు వారికే గ‌ట్టిగా త‌గిలిందిగా... ఇప్ప‌డేం చేస్తారు...!

పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?

పుర పోరు : విశాఖలో వైసీపీ ఆపరేషన్...షాక్ లో తమ్ముళ్ళు...?

పుర పోరు: ఆ హాట్ మున్సిపాల్టీలో వైసీపీనీ ఢీకొట్టే ద‌మ్ములెవ‌డికి లేవా ?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>