BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/steel-plant6152d527-5784-4f79-a4fa-5001f8f5c7b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/steel-plant6152d527-5784-4f79-a4fa-5001f8f5c7b8-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా పావులు కదుపుతున్నది కేంద్రం. రాష్ట్ర వ్యాప్తంగా , అన్ని పార్టీలు కార్మిక సంఘాలు సంఘాల ఆందోళన చేస్తున్న దూకుడుగా ముందుకెళ్తున్నది. ముఖ్యమంత్రి లేఖ రాసిన, ఏపీ బిజెపి నేరుగా వెళ్లి వినతి పత్రాలు ఇచ్చినా, ప్రతిపక్షాలు లేఖలు రాసిన, ఎంపీలు కేంద్ర మంత్రుల కలిసిన వెనక్కి తగ్గని కేంద్ర ప్రభుత్వం.vizag steel plant;bharatiya janata party;andhra pradesh;industries;vishakapatnam;government;chief minister;letter;central government;dookudu;raccha;mantraబ్రేకింగ్: ఇంత రచ్చ జరుగుతున్నా విశాఖ ఉక్కుపై కేంద్రం ముందుకేబ్రేకింగ్: ఇంత రచ్చ జరుగుతున్నా విశాఖ ఉక్కుపై కేంద్రం ముందుకేvizag steel plant;bharatiya janata party;andhra pradesh;industries;vishakapatnam;government;chief minister;letter;central government;dookudu;raccha;mantraWed, 24 Feb 2021 15:44:06 GMTవిశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించవద్దు అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని విధాలుగా విజ్ఞప్తి చేసినా ఆగడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా పావులు కదుపుతున్నది కేంద్రం. రాష్ట్ర వ్యాప్తంగా , అన్ని పార్టీలు కార్మిక సంఘాలు సంఘాల ఆందోళన చేస్తున్న దూకుడుగా ముందుకెళ్తున్నది.


ముఖ్యమంత్రి లేఖ రాసిన, ఏపీ బిజెపి నేరుగా వెళ్లి వినతి పత్రాలు ఇచ్చినా, ప్రతిపక్షాలు లేఖలు రాసిన, ఎంపీలు కేంద్ర మంత్రుల కలిసిన వెనక్కి తగ్గని కేంద్ర ప్రభుత్వం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు, ప్రైవేట్ బిడ్  దాఖలు దాఖలు చేసేందుకు కావలసినటువంటి టెక్నికల్ వివరాలతో పాటుగా ప్లాంట్ సంబంధించిన పూర్తి వివరాలను లాభనష్టాలను, అన్ని వివరాలను పంపించాల్సిందిగా,  కేంద్ర ప్రభుత్వం మెయిల్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది.


క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిలో అస‌లు దొంగ ఈ మంత్రే

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>