Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trump83ae88b4-4790-453d-9038-d9b3a35aefdf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trump83ae88b4-4790-453d-9038-d9b3a35aefdf-415x250-IndiaHerald.jpgఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష అభ్యర్థిగా మారబోతున్నారు. దీనికోసం గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టేశారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం చవిచూసిన ట్రంప్ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. అంతేకాదు అధ్యక్ష పీఠాన్నీ మళ్లీ కైవసం చేసుకోవడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా..trump;american samoa;white house;donald trump;government;house;republican party;partyఅధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్.. ఓడినా ఒప్పుకోడేంటి..?అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్.. ఓడినా ఒప్పుకోడేంటి..?trump;american samoa;white house;donald trump;government;house;republican party;partyWed, 24 Feb 2021 14:36:16 GMTవాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష అభ్యర్థిగా మారబోతున్నారు. దీనికోసం గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టేశారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం చవిచూసిన ట్రంప్ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. అంతేకాదు అధ్యక్ష పీఠాన్నీ మళ్లీ కైవసం చేసుకోవడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా మరో సారి అధ్యక్షుడయ్యేందుకు, ఎన్నికల్లో ఈ సారి కచ్చితంగా సత్తా చాటేందుకు పక్కా ప్లాట్ ఫాం రెడీ చేసుకుంటున్నారు.

ఈ సారి కూడా రిపబ్లికన్ పార్టీ తరుపునే ట్రంప్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. త్వరలో ఓ సమావేశం నిర్వహించి అందులో తన నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ నెల 28 న జరగనున్న కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ వార్షిక సమావేశంలో పాల్గొననున్న ట్రంప్.. అక్కడే తాను మరో సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ట్రంప్ మద్దతు దారులు తెగ సంబరపడిపోతున్నారు. తమ నాయకుడి రీ ఎంట్రీ కోసం వాళ్లు కూడా సమాయత్తమవుతున్నారు.

కనీసం బిడెన్ ప్రమాణ స్వీకారానికి ఉండకుండా ఆనవాయితీని కాదని మరీ అవమాన భారంతో ట్రంప్ వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయారు.  ఈ క్రమంలో ఆయన పాలిటిక్స్‌కు ఇక దూరమైపోతారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఇలాంటి వార్తలు మళ్లీ వెలుగులోకి రావడంతో ట్రంప్ మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. అయితే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ అభ్యర్థిత్వంపై అడ్డు చెప్పేవారు కూడా లేకపోలేదు. కానీ మెజారిటీ శాతం ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావాలంటూ మద్దతు ఇస్తుండడం అతడికి కలిసొస్తోంది.

ఇదిలా ఉంటే తన హయాంలో తీసుకున్న ప్రతీ నిర్ణయం అమెరికా అభివృద్దికి, అమెరికన్స్ ఎదుగుదలకు సంభందించినదేనని కానీ బిడెన్ తన విధానాలు అన్నిటిని వలస వాసుల కోసమే రద్దు చేస్తున్నారని, బిడెన్ వలన అమెరికా ప్రజలకు ఒరిగేది లేదని వాదిస్తున్నారు ట్రంప్. ఈ సారి కూడా ఇవే అంశాలు హైలెట్ చేస్తూ 28 న బిడెన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకువచ్చే ప్రణాళిక సిద్దం చేశారని, ఈ క్రమంలోనే ట్రంప్ మరో సారి అధ్యక్షుడిగా తాను బరిలో ఉంటానని ప్రకటించనున్నారని తెలుస్తోంది.


అయ్యయ్యో.. డార్లింగ్ ప్రభాస్ సినిమా అందుకే లేట్ అవుతోందా..

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>