GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rate157f731e-51b4-46f9-8dff-e901909cb6d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rate157f731e-51b4-46f9-8dff-e901909cb6d8-415x250-IndiaHerald.jpgబంగారం కొనుగోలు దారులకు షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి.. భారతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గిందని నిపుణులు అంటున్నారు. అయితే మొన్న భారీగా పెరిగిన బంగారం ధర నిన్న కాస్త పెరిగింది...దీంతో ఈరోజు కూడా ధరలు పెరిగాయి..లాక్ డౌన్ లో 60000 వరకు వెళ్ళిన బంగారం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 45 వేలకు పైగా కొనసాగుతుంది..gold rate;hyderabad;india;gold;vegetable market;silver;international;paruguపసిడి ప్రియులకు భారీ షాక్ .. అదే దారిలో వెండి..!పసిడి ప్రియులకు భారీ షాక్ .. అదే దారిలో వెండి..!gold rate;hyderabad;india;gold;vegetable market;silver;international;paruguWed, 24 Feb 2021 14:00:00 GMTమార్కెట్ లో బంగారం ధర తగ్గిందని నిపుణులు అంటున్నారు. అయితే మొన్న భారీగా పెరిగిన బంగారం ధర నిన్న కాస్త పెరిగింది...దీంతో ఈరోజు కూడా ధరలు పెరిగాయి..లాక్ డౌన్ లో 60000 వరకు వెళ్ళిన బంగారం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 45 వేలకు పైగా కొనసాగుతుంది..


భారత దేశంలో హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం రేట్ల విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పరుగులు పెట్టింది. దీంతో రేటు రూ.47,840కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.590 పెరుగుదలతో రూ.43,850కు ఎగసింది. నిన్నటి రేటుతో పోలిస్తే ఈ రోజుకు ధర ఓ మేరకు భారీ షాక్ ఇస్తుంది..


ఇప్పుడు బంగారం రేట్లను ఆధారంగా చేసుకొని వెండి ధర కూడా పైపైకి వస్తుంది. నిన్న కాస్త పెరిగిన కిలో వెండి ధర ఈరోజు మాత్రం అందరికీ షాక్ ఇస్తుంది. కేజీ వెండి ధర ఏకంగా రూ, 1300 పెరిగింది. దీంతో రేటు రూ.75,700కు ఎగసింది. వెండి వస్తువులను కొనుగోలు చేసేవారికి ఇది చేదు వార్తే.. ఇప్పుడు ప్రజలు అంతా బంగారం వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు చూస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 1806 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 27.72 డాలర్లకు ఎగసింది.వీటి రేట్లు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి దీపావళికి అయిన ఈ రేట్లు తగ్గుతాయో.. లేదో చూడాలి ..  ఎంతగా బంగారు ధర లలో మార్పులు కనిపించిన కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు..


ఉప్పెనలో కొట్టుకుపోయిన జాంబీ రెడ్డి !! మొత్తం కలెక్షన్స్ ఎంత??

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?

సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>