BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1999838430-2199-46cc-83f3-bdffa52f0582-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1999838430-2199-46cc-83f3-bdffa52f0582-415x250-IndiaHerald.jpgమ‌ళ్లీ గ‌తేడాది మార్చికి ముందు లాక్‌డౌన్ ప్రారంభ స‌మ‌యంలో ప‌రిస్థితులే ఇప్పుడు మ‌ళ్లీ తలెత్తుతున్నాయి. క‌రోనా త‌గ్గినా కొత్త ర‌కం క‌రోనా కేసుల విజృంభ‌ణ మాత్రం ఆగ‌లేదు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల్లో 75 శాతం కేసులు మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌లోనే ఉన్నాయి. కేరళ నుంచి 38%, మహారాష్ట్ర నుంచి 37%, కర్ణాటక 4%, తమిళనాడులో 2.78% యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ల‌క్ష‌న్న‌ర కంటే త‌క్కువ‌గానే యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి కోటీ 17 లక్షల 64 వేల 788 మందికి కరోనా టీకా ఇచ్చారు. గత 24corona;kerala;karnataka - bengaluru;maharashtra - mumbai;tamilnadu;maharashtra;letterభార‌త్‌లో ఆ రెండు రాష్ట్రాల‌ను క‌మ్మేస్తోన్న క‌రోనా...భార‌త్‌లో ఆ రెండు రాష్ట్రాల‌ను క‌మ్మేస్తోన్న క‌రోనా...corona;kerala;karnataka - bengaluru;maharashtra - mumbai;tamilnadu;maharashtra;letterWed, 24 Feb 2021 09:03:32 GMTమ‌న‌దేశంలో క‌రోనా కేసులు మళ్లీ జోరందుకున్నాయి. మ‌ళ్లీ గ‌తేడాది మార్చికి ముందు లాక్‌డౌన్ ప్రారంభ స‌మ‌యంలో ప‌రిస్థితులే ఇప్పుడు మ‌ళ్లీ తలెత్తుతున్నాయి. క‌రోనా త‌గ్గినా కొత్త ర‌కం క‌రోనా కేసుల విజృంభ‌ణ మాత్రం ఆగ‌లేదు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల్లో 75 శాతం కేసులు మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌లోనే ఉన్నాయి.  కేరళ నుంచి 38%, మహారాష్ట్ర నుంచి 37%, కర్ణాటక 4%, తమిళనాడులో 2.78% యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో ల‌క్ష‌న్న‌ర కంటే త‌క్కువ‌గానే యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి కోటీ 17 లక్షల 64 వేల 788 మందికి కరోనా టీకా ఇచ్చారు. గత 24 గంటల్లో దేశంలో 10,584 కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,47,306గా ఉంది.  


పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>