CrimeParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/self-created-rape-makes-her-to-undergo-suicide-crime-and-punishment-both-are-self-madee9277a53-fba9-4aa2-9495-b54007583107-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/self-created-rape-makes-her-to-undergo-suicide-crime-and-punishment-both-are-self-madee9277a53-fba9-4aa2-9495-b54007583107-415x250-IndiaHerald.jpgఅందరి ముందు దోషిగా ఉండటంతో కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. తన గురించి “సోషల్ మీడియా” లో విపరీతంగా చర్చోపచర్చలు జరగడంతో తట్టుకోలేక, అవమాన భారంతో తానే "సెల్ఫ్ పీటీ" కి గురై ఉంటుందని భావిస్తున్నారు. ఇక సమాజం లో బ్రతుకుభారం అనిపించి ఉండవచ్చు, బతకడం అనవసరం అని ప్రాణం తీసుకుంది. సమాజం ఎమన్నా ఏమనక పోయినా మానసిక సంక్షోభం ఆమెను చంపేసి ఉంటుంది. suicide its not drama;mithra;audi;mandula;police;media;mahaతనపై రేప్ జరుగకున్నా, జరిగినట్టు నాటకమాడి, మానసికంగా రేప్ కు గురైన ఫీల్ ఆమెను చంపేసింది - నేరము శిక్ష రెండు ఆమె వేసుకున్నవే!తనపై రేప్ జరుగకున్నా, జరిగినట్టు నాటకమాడి, మానసికంగా రేప్ కు గురైన ఫీల్ ఆమెను చంపేసింది - నేరము శిక్ష రెండు ఆమె వేసుకున్నవే!suicide its not drama;mithra;audi;mandula;police;media;mahaWed, 24 Feb 2021 17:15:00 GMT


ఘట్‌కేసర్‌ బీ ఫార్మసీ చదివే యువతి, తనను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారంటూ పోలీసులకు సమాచారం అందించింది. విచారణ లో పోలీసులు అదంతా అవాస్తవమని, ఆ యువతి అబద్దాలు చెప్పిందని తేల్చేసారు.



అయితే అపనింద పడ్డవాళ్ళు పోలీసుల విచారణలో నిర్దోషులని తేలటంతో ఊపిరి పీల్చు కున్నారు. నింద వేసిన వాళ్ల పట్ల మౌనం దాల్చారు.
ఆ యువతి తప్పు చేసింది. ఆ తప్పునకు శిక్ష వేయాల్సిన వాళ్లు వేయ లేదు. మౌనాన్ని ఆశ్రయించటం జరిగింది. ఇంకెవరో వేశారు, ఫలితంగా మానసిక క్షోభ అనుభవించింది. చివరికి ప్రాణం తీసుకుంది. ఘటకేసర్ కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి కథ విషాదంగా మారింది. ఆమెకు ప్రాణాంతకంగా మారె మందులు వేసుకుంది. బీఫార్మసీ విద్యార్థిని కదా! మందులు మింగి ఆత్మహత్య చేసుకుంది. అసలు కిడ్నాపే జరగలేదని, ఆమెపై అత్యాచారామె జరగలేదని తేల్చినా - అత్యాచారం జరిగినప్పుడు బాధితులకు లభించే సానుభూతిని మించిన ఏహ్యభావం అందరిలో వ్యక్తమైంది.



ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఇల్లు వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతోనే ఆ యువతి వేర్వేరు ప్రాంతాల్లో తిరిగింది. ఆ సమయంలో తల్లి పదేపదే ఫోన్లు చేయడంతో అత్యాచారం అనే నాటకాన్ని ఆడిందని పోలీసులు చెప్పారు. తనకు “క్రైమ్ సబ్జెక్ట్స్” చాల ఇష్టమని, కిడ్నాప్ అంటే మహా ఆనందమని, అందుకే అలా చేశానని చెప్పిందన్నారు. అయితే తనపై అత్యాచారం జరగకుండానే అత్యాచార బాధితురాలుగా పిర్యాదు చేసి పోలీసుల దృష్టిలో నేరస్తురాలైంది. దీంతో తప్పుడు ఫిర్యాదు చేసినందుకు పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.




ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మిత్రులు, పొరుగు వారు, బంధువులు, సన్నిహితులు, తోటి ప్రయాణికులు, సహ ప్రయాణికులు చూసే అసహ్యపు చూపులు, దూరం పెట్టే విధానం ఆమెను "పరాయీకరణ" కు అంటే "ఎలియనేషన్" కు గురి చేసింది. అంటే సామజిక దూరానికి నెట్టేసినట్లు ఆమె అనుభూతిని ఆమె అనుభవించి ఉండొచ్చు.  



అందరి ముందు దోషిగా ఉండటంతో కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. తన గురించి “సోషల్ మీడియా” లో విపరీతంగా చర్చోపచర్చలు జరగడంతో తట్టుకోలేక, అవమాన భారంతో తానే  "సెల్ఫ్ పీటీ" కి గురై ఉంటుందని భావిస్తున్నారు. ఇక సమాజం లో బ్రతుకుభారం అనిపించి ఉండవచ్చు, బతకడం అనవసరం అని ప్రాణం తీసుకుంది. సమాజం ఎమన్నా ఏమనక పోయినా మానసిక సంక్షోభం ఆమెను చంపేసి ఉంటుంది.

 


రిటైర్ అధికారి గా నాగార్జున ?? ప్రవీణ్ సత్తారు ఏం చేయబోతున్నాడు

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>