PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/living-fish96fda859-c150-4e61-83d6-253d8df10043-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/living-fish96fda859-c150-4e61-83d6-253d8df10043-415x250-IndiaHerald.jpgమనకు తెలిసినంత వరకు ఒక్కో జంతువు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మనిషి సగటు జీవిత కాలం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక జంతువుల జీవనం కూడా అలాగే ఉంది. కానీహనాకో అనే జపాన్ చేప సుదీర్ఘ కాలం పాటు బతకిన చేపగా రికార్డు కొట్టేసింది. living fish;jeevitha rajaseskhar;japan;fishప్రపంచంలోనే ఎక్కువ రోజులు బతికేసిన ముసలి చేప...!?ప్రపంచంలోనే ఎక్కువ రోజులు బతికేసిన ముసలి చేప...!?living fish;jeevitha rajaseskhar;japan;fishWed, 24 Feb 2021 13:00:00 GMTజీవిత కాలం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక జంతువుల జీవనం కూడా అలాగే ఉంది. కానీహనాకో అనే జపాన్ చేప సుదీర్ఘ కాలం పాటు బతకిన చేపగా రికార్డు కొట్టేసింది. 1977లో చనిపోయిన చేప దాదాపు 226ఏళ్ల పాటు బతికినట్లుగా తేలింది.

అయితే స్కార్లెట్ కలర్ లో 1751లో పుట్టిన ఈ ఆడ చేప పుట్టింది. దీని పేరు హిరో. మామూలుగా సగటు ఈ రకమైన 40ఏళ్లు బతుకుతుంది.1966లో దాని చివరి యజమాని డా.కొమేరీ కోషిహరా నిప్పోన్ హోసో క్యోకై రేడియో స్టేషన్లో ఆ చేప గురించి చెప్పారు. యానిమల్ సైన్స్ ల్యాబ్ లో దీనిపై పరిశోధన జరిపి దాని వయస్సును కన్ఫామ్ చేశారు. హిరో శరీర భాగాలను రెండుగా విడదీసి రీసెర్చ్ చేశారు.

ఇక 1966లో చెప్పిన వివరాల ప్రకారం.. ఇదింకా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. చక్కగా ఈదగలుగుతుంది. తక్కువ దూరాల వరకూ బాగానే వెళ్లగలుగుతుంది. 70సెంటీమీటర్ల పొడవున్న ఈ చేప 7.5కిలోగ్రాముల బరువు ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. తనని నేను హనాకో.. హనాకో అని పిలుస్తాను. కొన్ని సార్లు తనని నీళ్లలో నుంచి తీసి వేరే చోట వేస్తుంటాను.

అంతేకాదు.. అప్పుడప్పుడు తలపై సరదాగా కొడితే నా వైపే చూస్తూ ఉండిపోతుంది. ఓ చేపగా అది ఇతరులను బాగా ప్రేమిస్తుంది. మా ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది. మా ఊరు వెళ్లినప్పుడల్లా నెలకు రెండు మూడు సార్లు దానిని కలుస్తానని చెప్పాడు. చెట్టుకు ఉండేలా ఆ చేప ముక్కుపై కూడా రింగులు ఉన్నాయి. దానిని బట్టే చెప్పొచ్చు వయస్సెంతో. కొషిహరా కుటుంబంలో చాలా జనరేషన్స్ ను చూస్తూనే ఉంది ఆ చేప ఎన్ని ఏళ్ళు బ్రతుకుతుందని తెలిపారు.


నారా లోకేష్: గెలుపు కోసం జగనోరు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు...?

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?

సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

వైరల్ : రాయలసీమ బిడ్డ చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు.. అతని చరిత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>