MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suporting-actors-sana-sailaja-hema-husbands-bba37d71-5709-45b8-83f1-c1fe5acdc4d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suporting-actors-sana-sailaja-hema-husbands-bba37d71-5709-45b8-83f1-c1fe5acdc4d7-415x250-IndiaHerald.jpgసినిమా అనేది ఒక రంగుల ప్రపంచం.అందులో నటించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సినిమాల్లో ఒక చిన్న పాత్ర వస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే సినిమా అంటే ఒక్క హీరో హీరోయిన్ మాత్రమే కాదు.. అన్ని రకాల పాత్రలు ఉంటేనే అది సినిమా అవుతుంది.సినిమాకి హీరో, హీరోయిన్, విలన్ ఎంత ముఖ్యమో సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అంతే ముఖ్యం. ఒక సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లడంలో సపోర్టింగ్ యాక్టర్స్ పాత్ర చాలానే ఉంటుంది. అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది సపోర్టింగ్ రోల్స్ తో మనల్ని నిత్యం అలరిsuporting actors, sana, sailaja, hema, husbands,;lokesh;suresh;ahmed;hema;nithya new;prasad;surekha vani;teja;vani;tollywood;cinema;television;jaan;marriage;interview;comedy;husband;hero;heroine;lokesh kanagaraj;s/o satyamurthy;john;hero heroine;rekha vedavyasఈ సపోర్టింగ్ యాక్టర్స్ భర్తల గురించి మీకు తెలుసా..??ఈ సపోర్టింగ్ యాక్టర్స్ భర్తల గురించి మీకు తెలుసా..??suporting actors, sana, sailaja, hema, husbands,;lokesh;suresh;ahmed;hema;nithya new;prasad;surekha vani;teja;vani;tollywood;cinema;television;jaan;marriage;interview;comedy;husband;hero;heroine;lokesh kanagaraj;s/o satyamurthy;john;hero heroine;rekha vedavyasWed, 24 Feb 2021 17:30:00 GMTసినిమా అనేది ఒక రంగుల ప్రపంచం.అందులో నటించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సినిమాల్లో ఒక చిన్న పాత్ర వస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే సినిమా అంటే ఒక్క హీరో హీరోయిన్ మాత్రమే కాదు.. అన్ని రకాల పాత్రలు ఉంటేనే అది సినిమా అవుతుంది.సినిమాకి హీరో, హీరోయిన్, విలన్ ఎంత ముఖ్యమో సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అంతే ముఖ్యం.  ఒక సినిమాని వేరే లెవెల్ కి  తీసుకెళ్లడంలో సపోర్టింగ్ యాక్టర్స్ పాత్ర చాలానే ఉంటుంది. అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది  సపోర్టింగ్ రోల్స్ తో మనల్ని నిత్యం అలరిస్తున్నారు. కానీ వారి వ్యక్తిగత జీవితాల గురించి మన  ఎవరికీ పెద్దగా తెలియదు. కొంత మంది మాత్రం ఎదో ఒక సందర్భాలలో  ఇంటర్వ్యూలలో వ్యక్తిగత విషయాలను బయటకు చెప్తారు కానీ కొంత మంది మాత్రం వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపరు. అలా మన ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫీమేల్ సపోర్టింగ్ యాక్టర్స్ యొక్క భర్తల గురించి తెలుసుకుందాం.. !!  


మీ అందరికి సపోర్టింగ్ యాక్టర్ హేమ గుర్తు ఉండే ఉంటుంది కధ.. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. సయ్యద్ జాన్ అహ్మద్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ లో పని చేస్తారు. అలాగే మరొక సపోర్టింగ్ యాక్టర్ శైలజ ప్రియ .ఈవిడకి 2002లో  ఎంవిఎస్ కిషోర్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. 2003 లో వాళ్లకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు నిశ్చయ్.అలాగే పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకముగా చెప్పాలిసిన పని లేదు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రేస్ గుర్రం ఇంకా ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ భర్త పేరు సుచేంద్ర ప్రసాద్.


సుచేంద్ర ప్రసాద్ కూడా ఎన్నో సీరియల్స్ లో, సినిమాల్లో  నటించారు. అలాగే డైరెక్షన్, కొరియోగ్రఫీ చేయడంతోపాటు సినిమాలకి, టెలివిజన్ కి, రేడియోకి మ్యూజిక్ కూడా అందించారు.అలాగే సురేఖ వాణి భర్త పేరు సురేష్ తేజ.కానీ సురేష్ తేజ గారు ప్రస్తుతం మన మధ్య లేరు.
అలాగే సన గురించి తెలియని వారు ఎవరు ఉంటారు.. అటు కామెడీ రోల్స్ లో, ఇటు సీరియస్ రోల్స్ లో సినిమాల్లో, సీరియల్స్ లో మనల్ని అలరిస్తున్న సన భర్త పేరు సదత్.










పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>