Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilabb3de1da-ba41-4ae8-9236-2589f8749511-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilabb3de1da-ba41-4ae8-9236-2589f8749511-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు ఆంధ్ర రాజకీయాలలో తెలంగాణ రాజకీయాల్లో సైలెంట్గా ఉండి పోయిన వైయస్ షర్మిల ఇటీవలే తెలంగాణ రాజకీయాల్లో రాణించడానికి కొత్త పార్టీతో ముందుకు రానున్నారు అంటూ సంకేతాలు ఇవ్వడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ఇటీవలే వైయస్ షర్మిల ప్రకటించారు. ఇక వైయస్ షర్మిల ఇలా పార్టీకి సంబంధించిన ప్రకటన చేయడంతో అటు ఆంధ్ర, తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్sharmila;vijayashanti;rani;jagan;andhra pradesh;telangana;hosta;y. s. rajasekhara reddy;congress;media;chief minister;reddy;partyనేను పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..?నేను పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..?sharmila;vijayashanti;rani;jagan;andhra pradesh;telangana;hosta;y. s. rajasekhara reddy;congress;media;chief minister;reddy;partyWed, 24 Feb 2021 21:55:00 GMTతెలంగాణ రాజకీయాల్లో సైలెంట్గా ఉండి పోయిన వైయస్ షర్మిల ఇటీవలే తెలంగాణ రాజకీయాల్లో రాణించడానికి కొత్త పార్టీతో ముందుకు రానున్నారు అంటూ సంకేతాలు ఇవ్వడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ఇటీవలే వైయస్ షర్మిల ప్రకటించారు.  ఇక వైయస్ షర్మిల ఇలా పార్టీకి సంబంధించిన ప్రకటన చేయడంతో అటు ఆంధ్ర, తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో విజయవంతంగా కొనసాగుతూ అధికారంలో ఉండగా ఇక ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ఎందుకు కొత్త పార్టీ పెట్టాలని అనుకుంది అనే చర్చ కూడా మొదలైంది. అసలు ఈ పార్టీ పెట్టడం వెనుక జగన్ హస్తం ఉందా లేదా జగన్ కు ఇష్టం లేకుండానే షర్మిల పార్టీ పెడుతున్నారా అనే ఎన్నో రకాల ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ రాజకీయాలలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సోషల్ మీడియా వేదికగా  మాట్లాడిన వైయస్ షర్మిల దీనిపై క్లారిటీ ఇచ్చారు.



 తాను పార్టీ పెట్టడం తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అస్సలు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చారు వైయస్ షర్మిల. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో  ముందు వైయస్ జగన్ ను అడగాలి అని సూచించారు. తనకు తన తల్లి వైయస్ విజయమ్మ సపోర్ట్ ఉంది అంటూ వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అంటూ వ్యాఖ్యానించిన వైయస్ షర్మిల కెసిఆర్ విజయశాంతి ఎక్కడివారు అంటూ ప్రశ్నించారు. తాను తెలంగాణ కోడలిని అంటూ వ్యాఖ్యానించిన వైయస్ షర్మిల.. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి గడపకు వెళ్తాను అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు  ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.


పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పింది.. 11 కోట్లు వసూలు చేసింది.. చివరికి..?

ప్రభాస్ ను చూసి కుళ్లుకుంటున్నారా..!

మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్..అదే జరిగితే పూనకాలే...?

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>