BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-mla-shocks-chandrababu-over-ys-jagans-proposed-three-capitals-issuedaa8e574-704b-4b18-8d96-24ed0320eca9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-mla-shocks-chandrababu-over-ys-jagans-proposed-three-capitals-issuedaa8e574-704b-4b18-8d96-24ed0320eca9-415x250-IndiaHerald.jpgగంటా శ్రీనివాసరావు పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. గంటా శ్రీనివాసరావు ఏ ఫార్మాట్ లో రాజీనామా చేసినా ఆమోదం లభించదు అని ఆయన అన్నారు. స్పీకర్ ఫార్మాట్ కాదు... ప్రెసిడెంట్ ఫార్మాట్ లో రాజీనామా చేసినా ఆమోదించరు అని ఆయన స్పష్టం చేసారు. ఎందుకంటే ఎమ్మెల్యే హోదాలో ఎక్స్ అఫీషియో ఓటుతో పాటు టిడిపి నుంచి గెలిచిన వారిని కూడా తన వెంట తీసుకెళ్లడానికి వుండే అవకాశం వుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత గంటా ఏపార్టీకి వెళతారో అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యలు చేసాganta;kumaar;tara;vishnu;bharatiya janata party;రాజీనామా;industries;vishakapatnam;mla;tdp;ycpగంటా టీడీపీని ముంచుతారు... బిజెపి చేసిన వార్నింగ్...!గంటా టీడీపీని ముంచుతారు... బిజెపి చేసిన వార్నింగ్...!ganta;kumaar;tara;vishnu;bharatiya janata party;రాజీనామా;industries;vishakapatnam;mla;tdp;ycpWed, 24 Feb 2021 14:52:58 GMTబీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. గంటా శ్రీనివాసరావు ఏ ఫార్మాట్ లో రాజీనామా  చేసినా ఆమోదం లభించదు అని ఆయన అన్నారు. స్పీకర్ ఫార్మాట్ కాదు... ప్రెసిడెంట్ ఫార్మాట్ లో రాజీనామా చేసినా ఆమోదించరు అని ఆయన స్పష్టం చేసారు. ఎందుకంటే ఎమ్మెల్యే హోదాలో ఎక్స్ అఫీషియో ఓటుతో పాటు టిడిపి నుంచి గెలిచిన వారిని కూడా తన వెంట తీసుకెళ్లడానికి వుండే అవకాశం వుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నికల తర్వాత గంటా ఏపార్టీకి వెళతారో అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టిడిపికి ఓటు వేస్తే వైసిపి కి వేసినట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


ఏపీ బిజెపి చీఫ్ గా ఆ 'కమ్మ'ని నేత...?

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>