Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priya38317714-bead-42aa-a7ee-9c1dcf5a405a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priya38317714-bead-42aa-a7ee-9c1dcf5a405a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో యువ హీరోయిన్ ప్రియ వారియర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. కన్నడంలో లవర్స్ డే అనే సినిమాలో నటించి ఒక్క సినిమాతోనే దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది ఈ అమ్మడు. ఇక సినిమా విడుదలకు ముందే తన కన్ను గీటుతో సీన్ విడుదల కావడంతో ఇక ఈ ఒక్క సీన్ తోనే భారత సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ప్రియా వారియర్. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రియా వారియర్ నటించిన లవర్స్ డే సpriya;nithin;priya;variar;tollywood;cinema;telugu;kannada;cheque;heroine;yuva;nithin reddy;yatraఒక్కసారి అలా చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ప్రియా వారియర్..?ఒక్కసారి అలా చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ప్రియా వారియర్..?priya;nithin;priya;variar;tollywood;cinema;telugu;kannada;cheque;heroine;yuva;nithin reddy;yatraWed, 24 Feb 2021 10:30:54 GMTహీరోయిన్ ప్రియ వారియర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. కన్నడంలో లవర్స్ డే అనే సినిమాలో నటించి  ఒక్క సినిమాతోనే దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది ఈ అమ్మడు.  ఇక సినిమా విడుదలకు ముందే తన కన్ను గీటుతో  సీన్ విడుదల కావడంతో ఇక ఈ ఒక్క సీన్ తోనే భారత సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ప్రియా వారియర్. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ప్రియా వారియర్ నటించిన లవర్స్ డే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం క్రేజీ ఎంతగానో పెరిగిపోయింది అని చెప్పాలి.



 ఇక లవర్స్ డే తర్వాత ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటూ వస్తుంది. అయితే ఇక ఇటీవలే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.  నితిన్ హీరోగా నటిస్తున్న చెక్  సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ప్రియా వారియర్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ లో కూడా ప్రియా వారియర్ ఎంతో అందంగా కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఇక మరికొన్ని రోజుల్లో నితిన్ హీరోగా నటించిన చెక్  సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే చెక్  సినిమా గురించి ఇటీవలే మాట్లాడిన ప్రియా వారియర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి చెక్  సినిమా సరైనది అని అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కథ వినకుండానే నటించేందుకు ఒప్పుకున్నాను అంటూ తెలిపింది ప్రియా వారియర్. ఈ సినిమాలో తన పాత్ర పేరు యాత్ర అంటూ తెలిపిన ఈ అమ్మడు.. ఇక సినిమాలో తన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రతి డైలాగు అర్థం చేసుకుని తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నించానని.. ఎలాంటి హెల్ప్  లేకుండానే డైలాగ్స్ చెప్పాను అంటూ తెలిపింది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నానని త్వరలో సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి కూడా ప్రయత్నిస్తానని అంతేకాకుండా తెలుగులో ఒక పాట పాడాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియ ప్రకాష్ వారియర్.


మార్కెట్లోకి కొత్త ఆటోలు.. డిజిల్ కొట్టించాల్సిన అవసరమే లేదు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు పొలిటిక‌ల్ న్యాయం జ‌ర‌గాలంటే ఇదే క‌రెక్ట్ ?

పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>