Viralkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/tree23a99be8-5359-44a1-a502-37a19bdecc3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/tree23a99be8-5359-44a1-a502-37a19bdecc3c-415x250-IndiaHerald.jpg40 సంవత్సరాల పైగా ఉన్న పెద్ద చెట్టును తన ఇంటి నిర్మాణానికి అడ్డంగా ఉందన్న ఉద్దేశంతో ఓ వ్యక్తి నరికేశాడు. ఆ చెట్టును నరికినందుకుగాను 62 వేల 75 రూపాయలు జరిమానా కట్టాడు. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే చెట్లకు రక్షణ కవచంగా గ్రీన్ బ్రిగేడియర్ లు చెట్లను పెంచటమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను స్వచ్ఛందంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక గ్రీన్ బ్రిగేడియర్ తమ కాలనీలో చెట్టును నరికే చేస్తున్నారంటూ అటవీశాఖ అధిtree;santhosh;hyderabad;smart phone;huzur nagar;saidabad;neem;reddy;santhossh jagarlapudi;kavachamచెట్టును నరికేశాడు..62 వేల రూపాయలు జరిమానా కట్టాడు..!చెట్టును నరికేశాడు..62 వేల రూపాయలు జరిమానా కట్టాడు..!tree;santhosh;hyderabad;smart phone;huzur nagar;saidabad;neem;reddy;santhossh jagarlapudi;kavachamWed, 24 Feb 2021 08:00:00 GMTహైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

హైదరాబాద్‌లోని సైదాబాద్‌, వైశాలినగర్‌ లో నివాసముంటున్న జి సంతోష్ రెడ్డి అనే వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని భావించాడు. ఈ క్రమంలోనే ఆ ఇంటి నిర్మాణ స్థలంలో నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఓ పెద్ద వేపచెట్టు అడ్డుగా ఉన్నందువలన దానిని తొలగించాలని భావించాడు. ఈ క్రమంలోనే రాత్రి అందరూ పడుకున్నాక ఎవరికి తెలియకుండా ఆ చెట్టును నరికేసి ఆనవాళ్ళు కూడా లేకుండా చెట్టు కలపను కూడా వేరే ప్రదేశానికి పంపించారు.అయితే ఇదంతా గమనిస్తున్న  ఓ ఎనిమిదో తరగతి చదివే కుర్రాడు రహస్యంగా అటవీశాఖ అధికారులకు ఫోన్ చేశారు.

అటవీ అధికారులకు ఫోన్ చేసిన ఆ విద్యార్థి తను ఒక గ్రీన్ బ్రిగేడియర్ అని తెలియజేస్తూ తమ కాలనీలో ఓ పెద్ద చెట్టును ఓ వ్యక్తి నరికేశాడు. వెంటనే అతని పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన అటవీ అధికారులు వైశాలి నగర్ కు చేరుకున్నారు. ఆ కాలనీ కి చేరుకున్న అధికారులు విచారణ చేపట్టగా ఎలాంటి అనుమతి లేకుండా సంతోష్ రెడ్డి అనే వ్యక్తి గత నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి వేప చెట్టును నరికి వేయడం వల్ల అతనికి అటవీ అధికారులు 46 వేల 75 రూపాయలను జరిమానా విధించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


తెలంగాణ‌ను టెన్ష‌న్ పెడుతోన్న కొత్త క‌రోనా వైర‌స్ ఇదే

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?

ఆ విషయంలో జగన్ ముందు.. జగన్ తర్వాత అనుకోవాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>