BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-get-award-named-tree-city-award1798ac03-d189-491e-b632-4b49c454656a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-get-award-named-tree-city-award1798ac03-d189-491e-b632-4b49c454656a-415x250-IndiaHerald.jpgహైద‌రాబాద్ ప్ర‌జ‌లు అలెర్ట్ అవ్వాల్సి వ‌చ్చింది. తాగునీటి పైపుల మ‌రమ్ముత‌ల కార‌ణంగా న‌గ‌ర వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రా నిలిపి వేస్తున్న‌ట్టు జ‌ల‌మండ‌లి అధికారులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బుధ‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి గురువారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు నీటి స‌ర‌ఫ‌రా బంద్ కానుంది. ఇక న‌గ‌రంలో భోజ‌గుట్ట‌, ఆళ్ల‌బండ‌, గోల్డెన్ హైట్స్‌, బుద్వేల్‌, సులేమాన్ రిజ‌ర్వాయ‌ర్ న‌గ‌ర్ ప్రాంతాల్లో మాత్రం నీటి స‌ర‌ఫ‌రా పాక్షికంగా ఆగ‌నుంది. న‌గ‌ర ప్ర‌జలు దీనిని గ‌మ‌నించి నీటి కోసం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు hyderabad;aqua;letterబ్రేకింగ్‌: హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ముఖ్య గ‌మ‌నిక‌బ్రేకింగ్‌: హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ముఖ్య గ‌మ‌నిక‌hyderabad;aqua;letterWed, 24 Feb 2021 08:07:08 GMTహైద‌రాబాద్ ప్ర‌జ‌లు అలెర్ట్ అవ్వాల్సి వ‌చ్చింది. తాగునీటి పైపుల మ‌రమ్ముత‌ల కార‌ణంగా న‌గ‌ర వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రా నిలిపి వేస్తున్న‌ట్టు జ‌ల‌మండ‌లి అధికారులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బుధ‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి గురువారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు నీటి స‌ర‌ఫ‌రా బంద్ కానుంది. ఇక న‌గ‌రంలో భోజ‌గుట్ట‌, ఆళ్ల‌బండ‌, గోల్డెన్ హైట్స్‌, బుద్వేల్‌, సులేమాన్ రిజ‌ర్వాయ‌ర్ న‌గ‌ర్ ప్రాంతాల్లో మాత్రం నీటి స‌ర‌ఫ‌రా పాక్షికంగా ఆగ‌నుంది. న‌గ‌ర ప్ర‌జలు దీనిని గ‌మ‌నించి నీటి కోసం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది.


తెలంగాణ‌ను టెన్ష‌న్ పెడుతోన్న కొత్త క‌రోనా వైర‌స్ ఇదే

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?

ఆ విషయంలో జగన్ ముందు.. జగన్ తర్వాత అనుకోవాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>