PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/narendra-modi05215dbf-aae9-48d8-9ebb-75a090eb174c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/narendra-modi05215dbf-aae9-48d8-9ebb-75a090eb174c-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఇప్పుడు చాలా వరకు కూడా కొంత మంది కేంద్ర మంత్రులకు అవగాహన లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరే వాటి విషయంలో రాష్ట్రాలకు వాస్తవ పరిస్థితులను వివరించే విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది మంత్రుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ప్రధానంగా కొన్ని రాష్ట్రాలకు సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదనే ఆరోపణలు ఎక్కువగా modi;modi;narendra modi;government;prime minister;cabinet;minister;local language;central government;mantra;narendraమోడీ సీరియస్ గా ఉన్న సహాయ మంత్రి ఎవరు...?మోడీ సీరియస్ గా ఉన్న సహాయ మంత్రి ఎవరు...?modi;modi;narendra modi;government;prime minister;cabinet;minister;local language;central government;mantra;narendraWed, 24 Feb 2021 11:00:00 GMTకేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఇప్పుడు చాలా వరకు కూడా కొంత మంది కేంద్ర మంత్రులకు అవగాహన లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరే వాటి విషయంలో రాష్ట్రాలకు వాస్తవ పరిస్థితులను వివరించే విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది మంత్రుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.

ప్రధానంగా కొన్ని రాష్ట్రాలకు సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రాలు కూడా అడ్డుకోవడానికి ప్రధాన కారణం ప్రజల్లో అవగాహన లేకపోవడమే. అక్కడున్న స్థానిక ప్రభుత్వాలకు స్థానిక నాయకులు అవగాహన లేకపోవడమే అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొన్ని శాఖలకు చెందిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళలేక పోవడంతో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా సీరియస్ గా ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో క్యాబినెట్ సమావేశం నిర్వహించి కొన్ని కొన్ని కీలక అంశాల మీద చర్చ జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక మంత్రులను కూడా ఆయన కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మరికొంత మంది సహాయ మంత్రులను కూడా క్యాబినెట్ నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సంక్షేమ కార్యక్రమాలను పెద్దగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు అని టాక్. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చూస్తున్నా సరే ఆయన ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా ఉన్నారట. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.


అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు పొలిటిక‌ల్ న్యాయం జ‌ర‌గాలంటే ఇదే క‌రెక్ట్ ?

పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>