Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/full-craze-for-rowdy-hero-in-it9f6fab99-98c2-4ca5-bdd1-0864d45c224b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/full-craze-for-rowdy-hero-in-it9f6fab99-98c2-4ca5-bdd1-0864d45c224b-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీల కు సంబంధించిన ఏ వార్త అయినా సరే సోషల్ మీడియాలో క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటిది టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో కి సంబంధించిన ఏదైనా గాసిప్ బయటికి వచ్చిందంటే చాలు అది సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల కు సంబంధించిన ప్రేమ వ్యవహారాల గురించి ఏ వార్త బయటకు వస్తుందా అని మీడియా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక ఏదైనా గాసిప్ బయటికి వచ్చిందంటే చాలు మీడియాకు ఫుvijay;aly khan;karthik;kartik aaryan;sara ali khan;ali;aryan;manish;prema;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;media;love;hero;heroine;joseph vijay;fashion;sara shrawan;manish pandey;devarakondaఆ హాట్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ డేటింగ్.. అదే సాక్ష్యం..?ఆ హాట్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ డేటింగ్.. అదే సాక్ష్యం..?vijay;aly khan;karthik;kartik aaryan;sara ali khan;ali;aryan;manish;prema;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;media;love;hero;heroine;joseph vijay;fashion;sara shrawan;manish pandey;devarakondaWed, 24 Feb 2021 21:55:00 GMTటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో కి సంబంధించిన ఏదైనా గాసిప్ బయటికి వచ్చిందంటే చాలు అది సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల కు సంబంధించిన ప్రేమ వ్యవహారాల గురించి ఏ వార్త బయటకు వస్తుందా అని మీడియా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక ఏదైనా గాసిప్  బయటికి వచ్చిందంటే చాలు మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినట్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారు అంటూ ప్రస్తుతం ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు సారా అలీ ఖాన్. గతంలో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉన్న సారా అలీ ఖాన్..  ప్రస్తుతం సింగిల్గానే ఉంటున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ప్రస్తుతం సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో కొనసాగుతున్నట్లు  ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోవడానికి వెనుక కారణం కూడా లేకపోలేదు..



 ఇటీవలే ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర ఇచ్చిన నైట్ పార్టీకి లైగర్  చిత్ర బృందంతో పాటు సారా అలీ ఖాన్ కూడా హాజరు కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ డేటింగ్ లో కొనసాగుతున్నారు అనే వార్త అటు టాలీవుడ్ లో మరో వైపు బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్  అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పింది.. 11 కోట్లు వసూలు చేసింది.. చివరికి..?

ప్రభాస్ ను చూసి కుళ్లుకుంటున్నారా..!

మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్..అదే జరిగితే పూనకాలే...?

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>