BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pink-ball-testb9d34687-a2a7-4bdf-bdf2-0c12f21ffbb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pink-ball-testb9d34687-a2a7-4bdf-bdf2-0c12f21ffbb9-415x250-IndiaHerald.jpgఅహ్మదాబాద్‌లో టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్ 38 పరుగులకే ఆరు వికెట్లు తీసి టెస్టు కెరీర్‌లో‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ముఖ్యంగా భార‌త స్పిన్న‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్‌, అశ్విన్ దెబ్బ‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ విల‌విల్లాడారు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకpink ball test;rani;naga aswin;pink;sardar vallabhai patel;paruguపింక్ బాల్ టెస్ట్‌.... ఇంగ్ల‌డ్ ఆలౌట్‌... ప‌రువు పోయిందిపింక్ బాల్ టెస్ట్‌.... ఇంగ్ల‌డ్ ఆలౌట్‌... ప‌రువు పోయిందిpink ball test;rani;naga aswin;pink;sardar vallabhai patel;paruguWed, 24 Feb 2021 18:40:16 GMTపింక్ బాల్ టెస్టులో ఇంగ్ల‌డ్‌కు షాక్ త‌గిలింది. అహ్మదాబాద్‌లో టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్ 38 పరుగులకే ఆరు వికెట్లు తీసి టెస్టు కెరీర్‌లో‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ముఖ్యంగా భార‌త స్పిన్న‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్‌, అశ్విన్ దెబ్బ‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ విల‌విల్లాడారు.

భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఓపెనర్‌ జాక్‌ క్రావ్లే(53) మినహా మిగతా ఏ బ్యాట్స్‌మెన్‌ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్‌ 6 వికెట్లు తీయగా.. అశ్విన్‌ 3, ఇషాంత్‌ ఒక వికెట్‌ తీశాడు. ఇంగ్లండ్ ఈ ప్ర‌తిష్టాత్మ‌క స్టేడియంలో జ‌రుగుతోన్న తొలి మ్యాచ్‌లో ఇంత త‌క్కువ స్కోర్‌కు ఆల‌వుట్ అయ్యి ప‌రువు పోగొట్టుకుంది.


మ‌హిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు

ప్రభాస్ ను చూసి కుళ్లుకుంటున్నారా..!

మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్..అదే జరిగితే పూనకాలే...?

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>