MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishal6293a0e3-d4eb-468a-a902-b54255f7016a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishal6293a0e3-d4eb-468a-a902-b54255f7016a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పందెం కోడి సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకొని ఇక్కడ కూడా స్టార్ హీరో అయ్యాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసి తెలుగు, తమిళ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం 'చక్ర'. ఎం.ఎస్.ఆనందన్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ' పై విశాలే నిర్మించడం విశేషం. ఇక ఫిబ్రవరి 19న విడుదల అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ ను మూటకట్Vishal;business;shraddha srinath;vishal krishna;india;cinema;telugu;kollywood;tamil;jersey;february;hero;vegetable market;heroine;chitramచక్ర 5 డేస్ కలెక్షన్స్ ఎంతంటే...!!!చక్ర 5 డేస్ కలెక్షన్స్ ఎంతంటే...!!!Vishal;business;shraddha srinath;vishal krishna;india;cinema;telugu;kollywood;tamil;jersey;february;hero;vegetable market;heroine;chitramWed, 24 Feb 2021 15:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పందెం కోడి సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకొని ఇక్కడ కూడా స్టార్ హీరో అయ్యాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసి తెలుగు, తమిళ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం 'చక్ర'. ఎం.ఎస్.ఆనందన్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ' పై విశాలే నిర్మించడం విశేషం. ఇక ఫిబ్రవరి 19న విడుదల అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. 'జెర్సీ' బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కూడా కీలక పాత్ర పోషించింది.ఈ చిత్రం వసూళ్లు డీసెంట్ గానే ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ కు ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది.


ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే...'చక్ర' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.9కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 5.4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 3.08 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 2.32 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో వీకెండ్ ను పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయింది.అయినప్పటికీ సోమవారం వరకూ డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. కానీ నిన్న మంగళవారం రోజున ఈ చిత్రం కలెక్షన్లు చాలా వరకూ డ్రాప్ అయ్యాయి.ఇప్పుడు చాలా సినిమాలు పోటీగా ఉండటం తో ఈ సినిమా పుంజుకుంటుందో లేదో అన్న అనుమానం వుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....



క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిలో అస‌లు దొంగ ఈ మంత్రే

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>