Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/bumra-valle-adantha-sadyam-ayyindi31d4319b-960d-4c7c-b4db-57cf632a1d85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/bumra-valle-adantha-sadyam-ayyindi31d4319b-960d-4c7c-b4db-57cf632a1d85-415x250-IndiaHerald.jpgజస్ప్రిత్ బూమ్రా.. ప్రస్తుతం భారత క్రికెట్లో ఈ ఆటగాడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి సత్తాచాటిన జస్ప్రిత్ బూమ్రా టాలెంట్ ను చూసి బిసిసిఐ సెలక్టర్లు ఫిదా అయిపోయారు. దీంతో వెంటనే భారత సెలెక్టర్లు జస్ప్రీత్ బుమ్రా కు భారత జట్టులో స్థానం కల్పించారు అన్న విషయం తెలిసిందే. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జస్ప్రిత్ బూమ్రా అద్భుతంగా రాణిస్తూ టీమిండియా జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. అంతేకాదు డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కూడా మారిపోయాడు జస్bumra;cricket;jasprit bumrah;india;ahmedabad;bcci;local language;international;fidaaబూమ్రా సిద్ధమయ్యాడు.. తొలిసారి సొంతూరులో..?బూమ్రా సిద్ధమయ్యాడు.. తొలిసారి సొంతూరులో..?bumra;cricket;jasprit bumrah;india;ahmedabad;bcci;local language;international;fidaaWed, 24 Feb 2021 11:00:00 GMTజస్ప్రిత్ బూమ్రా టాలెంట్ ను చూసి బిసిసిఐ సెలక్టర్లు  ఫిదా అయిపోయారు. దీంతో వెంటనే భారత సెలెక్టర్లు జస్ప్రీత్ బుమ్రా కు భారత జట్టులో స్థానం కల్పించారు అన్న విషయం తెలిసిందే.  అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జస్ప్రిత్ బూమ్రా అద్భుతంగా రాణిస్తూ టీమిండియా జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. అంతేకాదు డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కూడా మారిపోయాడు జస్ప్రిత్ బూమ్రా.



 తనదైనా బౌలింగ్ తో  ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను  ముప్పుతిప్పలు పెట్టడంలో జస్ప్రిత్ బూమ్రా ఆరితేరాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  కీలక సమయంలో వికెట్లు పడగొట్టి  టీమిండియా విజయంలోముఖ్య పాత్ర వహిస్తూ వుంటాడు జస్ప్రీత్ బుమ్రా.  బూమ్రా విసిరే యార్కర్ బాధితులకు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ల  దగ్గర అసలు సమాధానం  ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఇప్పటి వరకు టీమ్ ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఎన్నో మ్యాచ్లు ఆడిన జస్ప్రిత్ బుమ్రా.. ఇప్పుడు వరకు తన సొంత ప్రాంతంలో మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అంటే ఎవరైనా నమ్ముతారా కానీ ఇది నిజమే.



 ఇన్ని రోజుల కెరియర్లో ఒక్కసారి కూడా సొంతూరులో ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడని జస్ప్రిత్ బూమ్రా తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దం అవుతున్నాడు. తన స్వస్థలం అహ్మదాబాద్లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దం అవుతున్నాడు జస్ప్రిత్ బూమ్రా. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్ స్టేడియంలో కుటుంబ సభ్యులు అభిమానులు స్థానికుల మధ్య తన ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు జస్ప్రిత్ బూమ్రా. ఇక ఇటీవలే 17 టెస్ట్ మ్యాచ్ ల తర్వాత మొదటిసారి స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు అన్న విషయం తెలిసిందే.


అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు పొలిటిక‌ల్ న్యాయం జ‌ర‌గాలంటే ఇదే క‌రెక్ట్ ?

పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>