Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/whats-app-policy129347ca-4800-47cc-bc6c-fe12000217a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/whats-app-policy129347ca-4800-47cc-bc6c-fe12000217a2-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో చేతిలో మొబైల్ లేకుండా, అందులో వాట్సాప్ లేకుండా ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతి రోజూ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వాట్సాప్‌లో స్నేహితులందరినీ పలుకరిస్తూ.. వందల సందేశాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికీ ఇంత దగ్గరైపోయిన వాట్సాప్ త్వరలో మన ఖాతాలన్నింటినీ పర్మినెంట్‌గా డిలీట్ చేయబోతోంది. దీంతో కోట్ల మంది ఖాతాలు ప్రమాదంలో..whats app policy;amala akkineni;whatsapp;media;court;central government;march;ee rojulloమీ వాట్సాప్ ఖాతా తీసేయబోతున్నారు.. కాపాడుకోవాలంటే అదే దారిమీ వాట్సాప్ ఖాతా తీసేయబోతున్నారు.. కాపాడుకోవాలంటే అదే దారిwhats app policy;amala akkineni;whatsapp;media;court;central government;march;ee rojulloWed, 24 Feb 2021 12:46:37 GMTఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చేతిలో మొబైల్ లేకుండా, అందులో వాట్సాప్ లేకుండా ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతి రోజూ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వాట్సాప్‌లో స్నేహితులందరినీ పలుకరిస్తూ.. వందల సందేశాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికీ ఇంత దగ్గరైపోయిన వాట్సాప్ త్వరలో మన ఖాతాలన్నింటినీ పర్మినెంట్‌గా డిలీట్ చేయబోతోంది. దీంతో కోట్ల మంది ఖాతాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయడం.

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలను ఈ నెల 8వ తేదీ నుంచే అమలులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నించింది. అయితే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడడం, కోర్టు తల దూర్చడంతో కొంత వెనక్కి తగ్గింది. కానీ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగానే.. వాట్సాప్ తన కొత్త పాలసీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయని వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ చెబుతోంది.
       
కొత్త ప్రైవసీ పాలసీనియాక్సెప్ట్ చేయని యూజర్ల ఖాతాలను పనిచేయకుండా చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే నోటిఫికేషన్లు, ఇన్‌కమింగ్ మెసేజ్‌లూ వస్తాయి. కానీ అవుట్ గోయింగ్ మెసేజ్‌లు పంపేందుకు అవకాశం ఉండదని సమాచారం. అది కూడా 120 రోజుల వరకు ఇలా కొనసాగుతుందని, ఆ తర్వాత పూర్తిగా ఖాతానే డిలీట్ చేసేస్తారని తెలుస్తోంది. అయితే కొత్త నిబంధనలను యాక్సెప్ట్ చేసిన యూజర్స్‌కు మాత్రం వాట్సాప్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయట.

దీనిని నుంచి తప్పించుకోవాలంటే రెండే మార్గాలున్నాయి. అవేటంటే.. వాట్సాప్ పాలసీని యాక్సెప్ట్ చేయడం లేదా వాట్సాప్ ఖాతా డేటాను డౌన్‌లోడ్ చేసుకుని టెలిగ్రాం వంటి వేరే మెసేజింగ్ యాప్‌కు మారిపోవడం. మరి మీ డెసిషన్ ఎలా ఉంటుందో అలా చేయండి.


పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?

సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

వైరల్ : రాయలసీమ బిడ్డ చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు.. అతని చరిత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>