BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chittoreb574432c-90cb-4927-83b0-e359f71767d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chittoreb574432c-90cb-4927-83b0-e359f71767d5-415x250-IndiaHerald.jpg అలాంటి కంచుకోట‌లో ఇప్పుడు ఆ పార్టీకి అదిరిపోయే షాక్ త‌గిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత రంగనాయకులు వైసీపీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి రంగనాయకులు టీడీపీలో ఉన్నారు. ఆయ‌న అక్కడ బ‌ల‌మైన బీసీ నేత‌గా కూడా ఉన్నారు. 1983లో ఆయన తొలిసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లోనూ మరోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 లో ఆయ‌న ఎమ్మెల్యే సీటు ఆశించ‌గా... చిన్న నామినేటెడ్ ప‌ద‌వితో స‌రిపెట్టారు. ఇక ఇప్పుడు పార్టీ మారిపోయారు. మున్సిపల్ ఎన్నికలకు tdp;telugu;backward classes;mla;letter;tdp;ycp;partyహిందూపురం టీడీపీకి బిగ్ షాక్‌... కోలుకోలేని దెబ్బ‌హిందూపురం టీడీపీకి బిగ్ షాక్‌... కోలుకోలేని దెబ్బ‌tdp;telugu;backward classes;mla;letter;tdp;ycp;partyWed, 24 Feb 2021 09:39:17 GMTతెలుగుదేశం పార్టీకి 38 సంవ‌త్స‌రాలుగా కంచుకోట‌గా ఉంటోన్న నియోజ‌క‌ర్గం హిందూపురం. అలాంటి కంచుకోట‌లో ఇప్పుడు ఆ పార్టీకి అదిరిపోయే షాక్ త‌గిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత రంగనాయకులు వైసీపీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి రంగనాయకులు టీడీపీలో ఉన్నారు. ఆయ‌న అక్కడ బ‌ల‌మైన బీసీ నేత‌గా కూడా ఉన్నారు. 1983లో ఆయన తొలిసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లోనూ మరోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2014 లో ఆయ‌న ఎమ్మెల్యే సీటు ఆశించ‌గా... చిన్న నామినేటెడ్ ప‌ద‌వితో స‌రిపెట్టారు. ఇక ఇప్పుడు పార్టీ మారిపోయారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు రంగనాయకులు టీడీపీని వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బ. రంగనాయకులు వైసీపీ ఇన్ ఛార్జి మహ్మద్ ఇక్బాల్ సమక్షంలో వైసీపీలో చేరారు.


కోవిడ్ వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోవాలి.. ఏ టీకా మంచిదో తెలుసా..!

పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?

పుర పోరు : విశాఖలో వైసీపీ ఆపరేషన్...షాక్ లో తమ్ముళ్ళు...?

పుర పోరు: ఆ హాట్ మున్సిపాల్టీలో వైసీపీనీ ఢీకొట్టే ద‌మ్ములెవ‌డికి లేవా ?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>