PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో కాస్త సీరియస్ గానే ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జనసేన పార్టీలో ఇప్పుడు కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ చేస్తున్న రాజకీయమే ఇప్పుడు కాస్త ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. జనసేన పార్టీ లో గెలిచిన అభ్యర్థుల అందరితో కూడా ఆయన ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వారికి ధైర్యం చెప్పి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు. జనసేన పార్టీ మద్దతు ద్వారా గెలిచిన తూర్పుగోదావరి పశ్చిమnadendla manohar;pawan;bhavana;kalyan;telugu desam party;godavari river;nadendla manohar;janasena;east;telugu;east godavari;panchayati;ycp;janasena party;partyజనసేనలో నాదెండ్లపై కోపం పెరుగుతుందా...?జనసేనలో నాదెండ్లపై కోపం పెరుగుతుందా...?nadendla manohar;pawan;bhavana;kalyan;telugu desam party;godavari river;nadendla manohar;janasena;east;telugu;east godavari;panchayati;ycp;janasena party;partyWed, 24 Feb 2021 08:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో కాస్త సీరియస్ గానే ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జనసేన పార్టీలో ఇప్పుడు కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ చేస్తున్న రాజకీయమే ఇప్పుడు కాస్త ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. జనసేన పార్టీ లో గెలిచిన అభ్యర్థుల అందరితో కూడా ఆయన ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వారికి ధైర్యం చెప్పి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు.

జనసేన పార్టీ మద్దతు ద్వారా గెలిచిన తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కొంత మంది సర్పంచులతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని వారిలో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన విషయంలో జనసేన పార్టీ నేతలకు సీరియస్ గా ఉన్నారట. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నేతలను కట్టడి చేస్తున్నారనే భావన లో చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కొంతమంది బయటకు రావడానికి సిద్ధమయ్యారని కూడా తెలుస్తోంది.

వైసీపీ నుంచి కూడా కొంతమంది నేతలు జనసేన పార్టీలో చేరిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది కాపు సామాజిక వర్గం నేతలు జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించారు. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయన కాస్త ఇబ్బంది పెడుతున్నారని భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయంగా జనసేన పార్టీ గట్టిగా అడుగులు వేయలేకపోయినా పవన్ కళ్యాణ్ అభిమానులు సహకారంతో పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. దీనిని కూడా నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా వాడుకోలేక పోతున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మరి భవిష్యత్తులో అయినా సరే ఈ రాజకీయ మారుతుందో లేదో చూడాలి.


తెలంగాణ‌ను టెన్ష‌న్ పెడుతోన్న కొత్త క‌రోనా వైర‌స్ ఇదే

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?

ఆ విషయంలో జగన్ ముందు.. జగన్ తర్వాత అనుకోవాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>