MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sridevi95781309-bcbd-4882-822f-5ebb7c107720-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sridevi95781309-bcbd-4882-822f-5ebb7c107720-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో ఎంట్రీ దొరకడం చాలా కష్టం. ఆ తర్వాత ప్రూవ్ చేసుకోవడమూ మామూలు విషయం కాదు. కొంత మంది మాత్రమే పరిశ్రమలో నిలదొక్కుకుని విజయాలు అందుకుంటారు. పెళ్లి , పిల్లలు ఆలోచనలు పక్కబెట్టి సినిమా రంగంలో ఇమేజ్ కోసం కృషి చేస్తూ ఉంటారు. tollywood heroines;pawan;arjun rampal;kamal hassan;neena gupta;sarika;shruti haasan;sridevi kapoor;kalyan;natasha;renu desai;hardik pandya;india;ram madhav;tollywood;cinema;marriage;wife;heroine;amy jackson;arjun 1;research and analysis wing;nataša stanković;amrita dhanoa;manadesamప్రెగ్నెంట్ గా ఉండి పెళ్లి పీటలు ఎక్కినా టాలీవుడ్ హీరోయిన్స్ప్రెగ్నెంట్ గా ఉండి పెళ్లి పీటలు ఎక్కినా టాలీవుడ్ హీరోయిన్స్tollywood heroines;pawan;arjun rampal;kamal hassan;neena gupta;sarika;shruti haasan;sridevi kapoor;kalyan;natasha;renu desai;hardik pandya;india;ram madhav;tollywood;cinema;marriage;wife;heroine;amy jackson;arjun 1;research and analysis wing;nataša stanković;amrita dhanoa;manadesamWed, 24 Feb 2021 23:30:00 GMTపెళ్లి , పిల్లలు ఆలోచనలు పక్కబెట్టి సినిమా రంగంలో ఇమేజ్ కోసం కృషి చేస్తూ ఉంటారు. ఇది కేవలం హీరోయిన్లకు మాత్రవే వర్తిస్తుంది. హీరోలు హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారు. అటు సినిమాల్లోనూ రాణిస్తుంటారు.

కానీ హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు. ఎక్కడ పెళ్లై పిల్లలు పుడితే అవకాశాలు తగ్గిపోతాయో అనే భయంతో ఆ ఊసే ఎత్తరు. అందుకే సినిమా కెరీర్ పూర్తిగా అయిపోయాక పెళ్లిళ్లు చేసుకునేవారు. ఇటీవలె కొంచెం ట్రెండ్ మారిందనుకోండి.  అది వేరే విషయం.

మనదేశంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. సంప్రదాయాలు, పద్దతులకు పెట్టింది పేరు మన భారతదేశం. అందుకే పెళ్లి.. ఆ తర్వాత పిల్లలు. ఇలా జీవితాన్ని పద్దతిగా లాక్కొస్తుంటారు. కానీ కొందరు సెలబ్రిటీలు ఆ ఆచారాలను బ్రేక్ చేసి పెళ్లి కాకుండానే గర్భం దాల్చారు. పిల్లలను కన్నారు. ఆ జాబితాలో  శ్రీదేవి నుంచి క్రికెటర్ హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్ నటాషా వరకు కొందరు సెలబ్రిటీలు ఉన్నారు.

పెళ్లికాక ముందే అతిలోక సుందరి శ్రీదేవి గర్భం దాల్చి పిల్లలను కన్నారు. క్రికెటర్ హార్దిక్ పాండ్యా కు నటాషా స్టాన్ కోవిచ్ కు ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈమె కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది.
మాజీ మిస్ ఇండియా నేహా ధూపియా , అంగద్ దుపియాను పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమె గర్భవతి. అర్జున్ రాంపాల్ , గాబ్రియెల్లా దెమెత్రియాడెస్ డేటింగ్ లో ఉన్నారు. పెళ్లి కాకుండానే గాబ్రియెల్లా గర్భం దాల్చింది. లీసా హేడెన్ కూడా పెళ్లి కి ముందే గర్భవతి. అమృతా అరోరా .. షకీల్ లడక్ ని పెళ్లి చేసుకోవడానికి ముందే గర్భం దాల్చింది. అమీ జాక్సన్ , జార్జ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న వెంటనే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. కొంకనా సేన్ కూడా రణవీర్ షోరేని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్. కమల్ హాసన్, సారిక జంటకు పెళ్లికి ముందే శృతిహాసన్ పుట్టింది. నీనా గుప్తా వెస్టండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్కూడా పెళ్లికి ముందే అకీరా పుట్టాడు.


ఈసారి తప్పకుండా సూపర్ స్టార్ కి సూపర్ హిట్ ఇస్తాడట ...??

ప్రభాస్ ను చూసి కుళ్లుకుంటున్నారా..!

మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్..అదే జరిగితే పూనకాలే...?

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>