Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/desert-locust-swarm-enters-telugu-statesf3d34780-576b-49ad-a860-a9a55a701d49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/desert-locust-swarm-enters-telugu-statesf3d34780-576b-49ad-a860-a9a55a701d49-415x250-IndiaHerald.jpgసాధారణంగా మిడతల పేరు ఎత్తితే చాలు రైతులందరూ బెంబేలెత్తి పోతుంటారు అన్న విషయం తెలిసింది. ఎందుకంటే ఇక ఒక్కసారి పంటపై మిడతలు దాడి చేశాయి అంటే చాలు నామ రూపాల్లేకుండా పంటను నాశనం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే మిడతల నుంచి పంట ను రక్షించుకోవడం కోసం రైతులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే రైతులు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ మిడతలు మాత్రం ఏదో ఒక విధంగా దాడిచేసి పంటను నాశనం చేస్తూ ఉంటాయి. ఇక కొన్ని కొన్నిసార్లు అయితే విదేశాల నుంచి మరి మిడతల దండు దూసుకువచ్చి పంటపై godava;varsha;ironకాసుల వర్షం కురిపిస్తున్న మిడతలు.. లక్షలు సంపాదిస్తున్నారు రైతులు..?కాసుల వర్షం కురిపిస్తున్న మిడతలు.. లక్షలు సంపాదిస్తున్నారు రైతులు..?godava;varsha;ironWed, 24 Feb 2021 08:40:08 GMT


 ఇక కొన్ని కొన్నిసార్లు అయితే విదేశాల నుంచి మరి మిడతల దండు దూసుకువచ్చి పంటపై దాడి చేసి గంటల వ్యవధిలోనే పంట మొత్తం నాశనం చేసి లక్షల రూపాయల నష్టం కలిగిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పటి వరకు ఇలా మిడతల ద్వారా రైతులు తీవ్ర స్థాయిలో పంట నష్ట పోతారు అన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు కానీ మిడతల ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. మిడతల ద్వారా డబ్బులు సంపాదించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజమే నండోయ్..



 సాధారణంగా అయితే సీజనల్ గా  మిడతలు పంటల పై దాడి చేస్తూ పూర్తిగా పంటను నాశనం చేస్తూ ఉంటాయి.  అయితే ఇదే తరహా సమస్యతో బాధ పడిన రైతులు ప్రస్తుతం మిడతల సహాయంతోనే లాభం పొందుతున్నారు. మిడతల లో ప్రోటీన్ జింక్ ఐరన్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే మిడతలు పొడిగా చేసే పశువులకు దాణాగాపెట్టవచ్చు అంటూ ఓ స్టార్టప్ రైతులందరికీ అవగాహన కల్పించింది. అంతేకాదు మిడతల ను పెంచితే దాన్ని కొనుగోలు చేస్తాము అంటూ ఆమె చెప్పడంతో ఇక కొందరు రైతులు మిడతల పెంపకాన్ని చేపట్టి భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు.  ఇలా ఒకప్పుడు లక్షల నష్టం కలిగించిన మిడతలు ప్రస్తుతం రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.


పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>