MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ramc0d7167a-9c10-44b9-a955-a01ce67c36ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ramc0d7167a-9c10-44b9-a955-a01ce67c36ba-415x250-IndiaHerald.jpgదేవదాస్ సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టిన రామ్ తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకోవడమే కాకుండా హిట్ ల మీద హిట్ లు కొడుతూ కెరీర్ ను సాఫీగా సాగించాడు.. అయితే ఆమధ్య వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ ని ఇస్మార్ట్ శంకర్ సినిమా గట్టెక్కించింది.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో రామ్ మునుపెన్నడూ కనపడని విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఆ సినిమా ని పెద్ద హిట్ చేశారు. ram;beauty;kranthi;kranti;puri jagannadh;ram pothineni;shankar;tiru;makar sakranti;tollywood;cinema;sankranthi;tirupati;kanna lakshminarayana;tamil;ismart shankar;heroine;devadas;josh;masala;mass;kishore tirumala;red;chitramఉప్పెన బ్యూటీ పై కన్నేసిన రామ్..మాస్ సినిమాలో..?ఉప్పెన బ్యూటీ పై కన్నేసిన రామ్..మాస్ సినిమాలో..?ram;beauty;kranthi;kranti;puri jagannadh;ram pothineni;shankar;tiru;makar sakranti;tollywood;cinema;sankranthi;tirupati;kanna lakshminarayana;tamil;ismart shankar;heroine;devadas;josh;masala;mass;kishore tirumala;red;chitramWed, 24 Feb 2021 17:20:26 GMTదేవదాస్ సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టిన రామ్ తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకోవడమే కాకుండా హిట్ ల మీద హిట్ లు కొడుతూ కెరీర్ ను సాఫీగా సాగించాడు.. అయితే ఆమధ్య వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ ని ఇస్మార్ట్ శంకర్ సినిమా గట్టెక్కించింది.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో రామ్ మునుపెన్నడూ కనపడని విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఆ సినిమా ని పెద్ద హిట్ చేశారు.

ఆ హిట్ జోష్ లోనే రామ్ వెంటనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా ను మొదలుపెట్టాడు.. లాక్ డౌన్ కన్నా ముందు సిద్ధంగా ఉన్నా థియేటర్లు లేని కారణంగా విడుదల వాయిదా వేశారు. కాగా సంక్రాంతి కి ఈ సినిమా ను విడుదల చేశారు..విడుదల కు ముందు భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా, రిలీజ్ అయ్యాక అనుకున్నంత రేంజ్ లో ముందుకు వెళ్లడం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే మాస్ హిట్ ట్రాక్ ను కొనసాగించాలని మరో పవర్ ఫుల్ మాస్ దర్శకుడు ఎన్ లింగుసామితో ఓ మాస్ మసాలా ప్రాజెక్ట్ ను ఇటీవలే అనౌన్స్ చేసారు. తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారు అన్నది బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి గాను మేకర్స్ లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. మరి అలాగే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


హార్ట్ బీట్ పెంచుతున్న ప‌ల్స‌ర్ 180

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>