PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics4af8348a-7d8e-4bc1-a07b-578945a6ef51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics4af8348a-7d8e-4bc1-a07b-578945a6ef51-415x250-IndiaHerald.jpgఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు మాములుగా రాజకీయం అంటేనే వెన్నుపోటు అనే స్థాయికి చేర్చేశారు ప్రస్తుత రాజకీయ నాయకులు. ఇలాంటిదే ఇప్పుడు ఏపీలో జరగబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి నైతిక విలువలు లేకుండా ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఆ తరువాత తమ స్వార్ధానికి అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లారు. ap politics;cbn;editor mohan;krishna;nithya new;vamsi;karanam balarama krishna murthy;2019;district;mla;letter;tdp;karanam balaram krishna murthy;prakasam district;chirala;ycp;butter;prakasm;party;santoshamవైసీపీ నుండి వలసలు ప్రారంభం...మొదట ఆ మాజీ ఎమ్మెల్యేనే...?వైసీపీ నుండి వలసలు ప్రారంభం...మొదట ఆ మాజీ ఎమ్మెల్యేనే...?ap politics;cbn;editor mohan;krishna;nithya new;vamsi;karanam balarama krishna murthy;2019;district;mla;letter;tdp;karanam balaram krishna murthy;prakasam district;chirala;ycp;butter;prakasm;party;santoshamWed, 24 Feb 2021 15:05:27 GMTటీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి నైతిక విలువలు లేకుండా ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఆ తరువాత తమ స్వార్ధానికి అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లారు. కొందరు వారి స్వతహాగా వెళ్ళినవారు కాగా మరి కొంత మందిని టీడీపీ అధిష్టానం ప్రలోభాలకు గురిచేసి వారిని పార్టీలోకి లాగేసుకున్నారు. ఈ విధంగా మొత్తం 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించడం జరిగింది. ఈ విధంగా వెళ్లిన ఎమ్మెల్యేలు అక్కడైనా సంతోషంగా ఉన్నారా అంటే అదీ లేదు.

టీడీపీ లో ఉన్న పాత నాయకులకు వీరికి పడక రకరకాల ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ పడుతున్నారు. ఇదే విధంగా ప్రస్తుతం వైసీపీలోకి టీడీపీ నుండి కొంతమంది చేరిన విషయం తెల్సిందే. వీరిలో ముఖ్యులు గన్నవరం వంశీ, చీరాల ఆమంచి కృష్ణ మోహన్ మరియు కరణం బలరాంల పరిస్థితి కూడా అలాగే ఉంది. ముందు నుండి పార్టీలో ఉన్న వైసీపీ నాయకులతో పడక నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీడీపీ చేస్తున్న ప్రచారం ప్రకారం వైసీపీ నుండి ఇద్దరు టీడీపీలోకి చేరబోతున్నట్లు తెలిపారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ ఒక పేరు మాత్రం వినబడుతూ ఉంది.

యన మరెవరో కాదు గతంలో 2014 లో వైసీపీ తరపున ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుండి ఎమ్మెల్యే గా గెలిచిన డేవిడ్ రాజు. ఆ తరువాత అధికారంలో ఉన్న టీడీపీ కి జంప్ అయ్యారు. మళ్ళీ 2019 లో సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీ లోకి తిరిగొచ్చారు. కానీ గతంలో ఇచ్చిన ప్రయారిటీ ఇప్పుడు వైసీపీలో లేకపోవడంతో అసంతృప్తికి లోనయి ఇప్పుడు మళ్ళీ తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు చూస్తున్నట్లుగా తెలిసింది. కొద్ది రోజుల క్రితమే చంద్రబాబుని కలిసినట్లు సమాచారం. మరి ముందు ముందు మరిన్ని వలసలు జరుగుతాయా చూడాలి.


వామ్మో.. బన్ని ఫోకస్ అంతా లక్షన్నర కోట్లపైనే ఉందా.. ఏంటీ రీజన్ ఇదేనా..!

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>