MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-vijay-sethupathi1b556ee7-d59e-4938-899d-b075956152a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-vijay-sethupathi1b556ee7-d59e-4938-899d-b075956152a6-415x250-IndiaHerald.jpgనందమూరి వంశం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. "బాల రామాయణం " అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, ఆతర్వాత సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి చిత్రాలలో నటించి బ్లాక్ బాస్టర్ గా ఎదిగాడు. తనలోని నటన,మాస్ క్యారెక్టర్ మెగాస్టార్ చిరంజీవి ని సైతం ఢీ కొట్టేలా చేసింది. ఎంతో అద్భుతంగా తాతకు ఏ మాత్రం తగ్గకుండా, తాత పేరు నిలబెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ntr ,vijay sethupathi;view;chiranjeevi;ntr;jr ntr;sethu;srinivas;trivikram srinivas;vijay;vijay sethupathi;cinema;tamil;history;husband;joseph vijay;nandamuri taraka rama rao;simhadri;mass;chitramఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి ఛాన్స్ కొట్టేస్తాడా...?ఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి ఛాన్స్ కొట్టేస్తాడా...?ntr ,vijay sethupathi;view;chiranjeevi;ntr;jr ntr;sethu;srinivas;trivikram srinivas;vijay;vijay sethupathi;cinema;tamil;history;husband;joseph vijay;nandamuri taraka rama rao;simhadri;mass;chitramWed, 24 Feb 2021 12:00:00 GMTనందమూరి వంశం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. "బాల రామాయణం " అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, ఆతర్వాత సింహాద్రి,  స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి చిత్రాలలో నటించి బ్లాక్ బాస్టర్ గా ఎదిగాడు. తనలోని నటన,మాస్ క్యారెక్టర్ మెగాస్టార్  చిరంజీవి ని సైతం ఢీ కొట్టేలా చేసింది. ఎంతో అద్భుతంగా తాతకు ఏ మాత్రం తగ్గకుండా, తాత పేరు నిలబెట్టాడు జూనియర్ ఎన్టీఆర్.


ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్. ఆర్. ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తన పాత్రలో ఉన్న ఒక్క టీజర్ ని విడుదల చేయగా, ఆ టీజర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఇప్పటివరకు  ఏ ఒక్క టీజర్ కు రాని  వ్యూస్ కేవలం ఎన్టీఆర్ టీజర్ కు ఎక్కువ సంఖ్యలో వ్యూస్ రావడంతో, అది చరిత్ర  రికార్డు సృష్టించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే త్వరలోనే ఈ సినిమా మన ముందుకు రాబోతుంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి..


ఇక విజయ్ సేతుపతి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విజయ్ సేతుపతి పేరే వినిపిస్తోంది. ఇక ఇటీవల విడుదలైన హిట్ చిత్రంగా నిలిచిన ఉప్పెన సినిమాలో కీలక పాత్ర పోషించిన,  ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి. తన విలక్షణ నటనను చూపించి, అందరి దృష్టిని తనవైపు మరల్చేలా చేశాడు. ఈయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని చెప్పవచ్చు ..


ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా లో విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఒక చిత్రంలో, విజయ్ సేతుపతి ని విలన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఎన్టీఆర్ ను, విజయ్ సేతుపతి ఓకే స్క్రీన్ పై చూస్తే చూడటానికి మన కళ్ళు సరిపోవేమో..




బ్రేకింగ్ : కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్ కేసర్ విద్యార్థిని ఆత్మహత్య.!

సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

వైరల్ : రాయలసీమ బిడ్డ చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు.. అతని చరిత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>