Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/straberry95fbdfa9-bb2e-4036-9301-4957b574dd8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/straberry95fbdfa9-bb2e-4036-9301-4957b574dd8e-415x250-IndiaHerald.jpgఎరుపు రంగులో ఉండి చూడగానే తినాలనిపించే టటువంటి ఈ స్ట్రాబెర్రీస్ ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.ఈ స్ట్రాబెర్రీస్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పండు లోపల ఉండాల్సిన విత్తనాలు బయట కనిపించడం దీని ప్రత్యేకత. ఈ స్ట్రాబెర్రీస్ చూడటానికి ఎంతో ఆకర్షణగా ఉండటం వల్ల చాలా మంది వీటిని తింటారు. అయితే నిజానికి ఈ స్ట్రాబెర్రీస్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.... straberry;vitamin c;vitamin;heart;cholesterol;insulin;chris lynnస్ట్రాబెర్రీస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా...!స్ట్రాబెర్రీస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా...!straberry;vitamin c;vitamin;heart;cholesterol;insulin;chris lynnWed, 24 Feb 2021 02:00:00 GMT
స్ట్రాబెర్రీస్ చూడటానికి చిన్న పరిమాణంలో ఉండి ఎర్రగా కనిపించేటటువంటి ఈ పండ్లు ఎక్కువగా అటవీ ప్రాంతాలలో పండుతాయి. వీటిలో అధిక శాతం విటమిన్ సి ఉంటుంది. స్ట్రాబెర్రీస్ లో మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు మెండుగా ఉంటాయి. మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.                                     

స్ట్రాబెర్రీస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

*ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన శరీరంలోకి ప్రవేశించే వ్యాధికారక బ్యాక్టీరియాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడినటువంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె సమస్యతో బాధపడేవారు ఈ స్ట్రాబెర్రీస్ తినడం చాలా మంచిది.

*స్ట్రాబెర్రీస్ ను తరచూ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియలో ఏర్పడేటటువంటి గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. క్రమంగా ఇన్సులిన్ ,గ్లూకోజ్ స్థాయిలు సమానంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధి బారీన పడకుండా ఉండవచ్చు.

*స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల కొంత పులుపుగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సి ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.


దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది

‘సర్కారు వారికి’ థమన్ లీకుల రాయుడిగా మారాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>