MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthib73bb13a-0919-4d81-b962-1e5defcc76aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthib73bb13a-0919-4d81-b962-1e5defcc76aa-415x250-IndiaHerald.jpgఖైదీ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న కార్తీ ప్రస్తుతం సుల్తాన్ అనే సినిమా లో నటిస్తున్నారు.. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన కార్తీ తనకంటూ మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు.. ఆవారా చిత్రం నుంచి టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్న కార్తీ కొన్ని సినిమాలుగా హిట్ కోటలేకపోయాడు. ఖైదీ తో కం బ్యాక్ చేశాడు.. ఇప్పుడు సుల్తాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను దసరా సందర్భంగా రిలీజ్ చేశాడు.. ఇందులో కార్తి లుక్ అందరినీ ఆకట్టుకుంది. karthi;shiva;suresh;karthikeyan;keerthi suresh;kirti;rashmika mandanna;surya sivakumar;dussehra;warangal;tollywood;cinema;telugu;tamil;producer;industry;lord siva;karthik siva kumar;vijayadashami;producer1;khaidi.;vegetable market;heroine;sultan;khaidi new;chitramకార్తీ కి ఇంకా తెలుగు లో మార్కెట్ ఉంది.. భారీ రేటుకు సుల్తాన్..?కార్తీ కి ఇంకా తెలుగు లో మార్కెట్ ఉంది.. భారీ రేటుకు సుల్తాన్..?karthi;shiva;suresh;karthikeyan;keerthi suresh;kirti;rashmika mandanna;surya sivakumar;dussehra;warangal;tollywood;cinema;telugu;tamil;producer;industry;lord siva;karthik siva kumar;vijayadashami;producer1;khaidi.;vegetable market;heroine;sultan;khaidi new;chitramWed, 24 Feb 2021 17:18:09 GMTఖైదీ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న కార్తీ ప్రస్తుతం సుల్తాన్ అనే సినిమా లో నటిస్తున్నారు.. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన కార్తీ తనకంటూ మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు.. ఆవారా చిత్రం నుంచి టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్న కార్తీ కొన్ని సినిమాలుగా హిట్ కోటలేకపోయాడు. ఖైదీ తో కం బ్యాక్ చేశాడు.. ఇప్పుడు సుల్తాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ  చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను దసరా సందర్భంగా రిలీజ్ చేశాడు.. ఇందులో కార్తి లుక్ అందరినీ ఆకట్టుకుంది.

గతంలో శివ కార్తికేయన్, కీర్తి సురేష్ లతో రెమో తీసిన బక్కియరాజ్ కణ్ణన్ దీనికి దర్శకుడు.. ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు.  రష్మిక మందన్న హీరోయిన్ కావడం మరో అదనపు ఆకర్షణ. తెలుగులో రష్మిక కు మంచి ఫాలోయింగ్ ఉంది.. ఆమె చిత్రాలు సూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.  ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉంది.కార్తీ ఒక తమిళ సినిమాలో నటిస్తున్నాడంటే దానికి తెలుగులో కూడా క్రేజ్ ఏర్పడుతుంది. ఆ చిత్రం అనువాద హక్కుల కోసం తెలుగు నిర్మాతలు పోటీపడుతుంటారు. అలాగే తాజాగా కార్తీ నటించిన 'సుల్తాన్' చిత్రం డబ్బింగ్ రైట్స్ కోసం కూడా పోటీ ఏర్పడింది.

ఈ క్రమంలో ప్రముఖ పంపిణీదారు వరంగల్ శ్రీను ఈ 'సుల్తాన్' అనువాద హక్కులను రెండు రాష్ట్రాలకూ కలిపి సుమారు 7 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. తెలుగులో కూడా 'సుల్తాన్' పేరుతోనే ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఇందులో బిజీ స్టార్ రష్మిక కథానాయికగా నటించడం విశేషం. గతంలో తను నటించిన ఆవారా, నా పేరు శివ, ఖాకి, ఖైదీ వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాయి.




రిటైర్ అధికారి గా నాగార్జున ?? ప్రవీణ్ సత్తారు ఏం చేయబోతున్నాడు

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>