Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bojanam-tarvatha-sompu-tinte-inni-ptayojanala374ff7bd-6872-4366-b5bd-7109f9453b0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bojanam-tarvatha-sompu-tinte-inni-ptayojanala374ff7bd-6872-4366-b5bd-7109f9453b0c-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఆహారం విషయంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటించ వలసిన అవసరం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే క్రమేపీ ఆరోగ్యం క్షీణించి చివరికి ఎన్నో రకాలరోగాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి అని అటు నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటి అన్న విషయంపై కూడా అటువంటి నిపుణులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సాధsompu;heart;bpభోజనం తర్వాత సోంపు తింటే ఇన్ని ప్రయోజనాలా.. అందరూ తెలుసుకోండి..?భోజనం తర్వాత సోంపు తింటే ఇన్ని ప్రయోజనాలా.. అందరూ తెలుసుకోండి..?sompu;heart;bpWed, 24 Feb 2021 12:00:00 GMT


 అయితే సాధారణంగా చాలా మంది ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఎన్ని కూరలతో ఆహారం తీసుకున్నప్పటికీ చివరలో కాస్త పెరుగన్నం తింటే ఇక ఆ అసంతృప్తి వేరు అని అనుకుంటారు. పెరుగు అన్నం తినకపోతేఅసలు సంతృప్తి గా ఫీల్ అవ్వరూ  అన్న విషయం తెలిసిందే. ఆహారంలో పెరుగు అన్నం ఎలా ఉండాలి అని కోరుకుంటారో  ఆహారం తిన్న తర్వాత చివర్లో కాస్త సోంపు ఉంటే బాగుండు అని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అంతేకాదు ఎక్కువగా ఆహారాన్ని తీసుకొని ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా సోంపు ఉంటే బాగుండు అని కోరుకుంటారు.


 అయితే ఇలా చాలా మందికి ఆహారం తీసుకున్న తర్వాత సోంపు తినే అలవాటు ఉంటుంది కానీ సోంపు ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏమిటి అన్నది మరో చాలామందికి తెలియదు.  అయితే భోజనం చేయగానే ఒక స్పూన్ సోంపు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాత పిత్త దోషాల వల్ల కలిగే రోగాలు ఎన్నో నయమవుతాయట. మధుమేహం ఉన్నవారు భోజనం అవ్వగానే ఒక చెంచాడు సోంపు తింటే ఇక రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సొంపు ఉపయోగపడుతుందట అంతేకాకుండా గుండె సమస్యలు బిపి రాకుండా చూస్తుందట సొంపు. ఇక జీర్ణాశయ సమస్యలు కూడా దూరం చేస్తుందట.


బ్రేకింగ్ : కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్ కేసర్ విద్యార్థిని ఆత్మహత్య.!

సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

వైరల్ : రాయలసీమ బిడ్డ చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు.. అతని చరిత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>