MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawana052631b-4d3b-44a3-9f96-e1eed10f417c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawana052631b-4d3b-44a3-9f96-e1eed10f417c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ , ఏకే రీమేక్ సినిమాల్తో పాటు మరో రెండు సినిమా లు ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోపు వీలైనన్ని సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు..రెండు పడవలమీద ప్రయాణం ఎంతవరకు సక్సెస్ అవుతుందేమో కానీ వరుస సినిమాలు మాత్రం చేసుకుంటూ పోతున్నాడు. రాజకీయాలకు చిన్న పాజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తుండగా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు.. pawan;pawan;kalyan;sriram;cinema;kanna lakshminarayana;interview;remake;success;venu sreeram;kick;gabbar singh;dil;master;chitramపవన్, క్రిష్ సినిమాలో ఈ పాట దుమ్ములేచిపోతుందట..?పవన్, క్రిష్ సినిమాలో ఈ పాట దుమ్ములేచిపోతుందట..?pawan;pawan;kalyan;sriram;cinema;kanna lakshminarayana;interview;remake;success;venu sreeram;kick;gabbar singh;dil;master;chitramWed, 24 Feb 2021 18:00:00 GMTరీమేక్ సినిమాల్తో పాటు మరో రెండు సినిమా లు ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోపు వీలై నన్ని సినిమాలు చేసి రాజకీయాల్లో కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు..రెండు పడవలమీద ప్రయాణం ఎంతవరకు సక్సెస్ అవుతుందేమో కానీ వరుస సినిమాలు మాత్రం చేసుకుంటూ పోతున్నాడు.  రాజకీయాలకు చిన్న పాజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తుండగా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి  వేణు శ్రీరామ్సినిమా కి దర్శకుడు..

ఇకపోతే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అయిన విరూపాక్ష పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలను మించే విధంగానే ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక్కో డీటెయిల్ కోసం వినబడుతుంటే తెలుస్తుంది.అలా నిన్ననే ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసమే టాక్ బయట కు వచ్చింది.కానీ ఇప్పుడు మాత్రం ఓ సాంగ్ విషయంలో టాక్ పవన్ అభిమానులకు పిచ్చ కిక్ ఇస్తుంది. “గబ్బర్ సింగ్” సినిమాలో టైటిల్ సాంగ్ కు సూపర్బ్ గా కొరియోగ్రాఫ్ చేసిన గణేష్ మాస్టర్ తో ఈ సినిమాలో కూడా ఒక సాలిడ్ సాంగ్ ను చేశారట.

లాక్ డౌన్ కన్నా ముందే 200 మంది ఆర్టిస్టులతో ఈ సాంగ్ ను తెరకెక్కించారట. ఇది మాత్రం థియేటర్స్ లో దుమ్ము లేపే విధంగా ఉంటుంది అని గణేష్ మాస్టర్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చి న స్టేట్మెంట్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు ఇదే కట్ పవన్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతుంది. మరి ఈ భారీ చిత్రంలో ఆ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొ న్నాళ్ళు ఆగాల్సిందే.


బిజెపికి పెద్ద సవాల్ చేసిన హరీష్

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>