Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/indian-doctors-help-to-vaccination-in-america4abd3095-2620-455e-9085-4dfd16877084-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/indian-doctors-help-to-vaccination-in-america4abd3095-2620-455e-9085-4dfd16877084-415x250-IndiaHerald.jpgప్రపంచంలోనే అత్యంత భయానకంగా కరోనా వల్ల దెబ్బతిన్న దేశం అమెరికా. అగ్రరాజ్యంలో ఇప్పటికే కోట్లమంది మరణించారు. వ్యాక్సిన్ రావడంతో అగ్రరాజ్యంలో ప్రజలకు వేగంగా అందజేస్తున్నారు. అయితే చాలా రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది తక్కువగా ఉండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగడంలేదు, బిడెన్ ప్రకటించిన 100 రోజుల లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. దాంతో భారతీయ వైద్యులు..vaccination in america;mukesh;american samoa;devineni avinash;populationఅమెరికాలో వ్యాక్సినేషన్‌కు భారతీయ వైద్యుల సాయం..అమెరికాలో వ్యాక్సినేషన్‌కు భారతీయ వైద్యుల సాయం..vaccination in america;mukesh;american samoa;devineni avinash;populationWed, 24 Feb 2021 14:16:46 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత భయానకంగా కరోనా వల్ల దెబ్బతిన్న దేశం అమెరికా. అగ్రరాజ్యంలో ఇప్పటికే కోట్లమంది మరణించారు. వ్యాక్సిన్ రావడంతో అగ్రరాజ్యంలో ప్రజలకు వేగంగా అందజేస్తున్నారు. అయితే చాలా రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది తక్కువగా ఉండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగడంలేదు, బిడెన్ ప్రకటించిన 100 రోజుల లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. దాంతో భారతీయ వైద్యులు రంగంలోకి దిగారు.

అమెరికాలో న్యూజెర్సీలో అత్యధిక జనాభా ఉండడంతో అందరికి వ్యాక్సినేషన్ సకాలంలో అందించాలంటే పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమవుతున్నారు. అయితే సిబ్బంది కొరత ఉండటంతో అది సాధ్యం కావడంత లేదు. దీంతో భారతీయ వైద్యులు తమ టీమ్‌తో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. దాదాపు 30 మంది భారత సంతతి వైద్యులు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వాలంటీర్లుగా చేయడానికి ముందుకు వచ్చారు. ఈ 30 మంది కేవలం ఒక్క రోజులో సుమారు 2 వేల మందికి టీకాలు వేయగలరని తెలిపారు. ఇక అమెరికా వ్యాప్తంగా సుమారు 80 వేల మంది భారతీయ వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.

వేలాది మందికి వ్యాక్సినేషన్ వేయడంలో ప్రభుత్వానికి కూడా భారతీయ వైద్యుల నుంచి చక్కటి సహకారం లభిస్తోంది. భారత సంతతికి చెందిన డా.అవినాష్ గుప్తా, ముఖేష్ రాయ్‌లు ఇద్దరి నేతృత్వంలో భారత సంతతి వైద్యులు అన్ని రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఇద్దరు వైద్యులు కూడా అమెరికాలో వివిధ సంస్థలలో అత్యంత కీలక పదవులలో ఉన్నారు.

అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయగానే.. కరోనా మహమ్మారిపై దండయాత్ర చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే కరోనా మహమ్మారి నియంత్రణ దిశగా చర్యలు చేపట్టారు. దానికి అవసరమైన ఫైల్ పైనే మొట్టమొదటి సంతకం కూడా చేశారు. అత్యధిక డోసులు ఉత్పత్తి చేయిస్తూ అమెరికాలో నలు మూలాలకు వ్యాక్సిన్ వెళ్ళేలా చర్యలు చేపట్టారు. 100 రోజుల్లో కోట్లాది మంది అమెరికన్లకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తానని ప్రకటించారు. అదే టార్గెట్ తో పనిచేస్తున్నారు.


పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?

సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>