PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా సరే ఇప్పుడు మాత్రం కొన్ని కొన్ని సమస్యలు ముఖ్యమంత్రి జగన్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా కొన్ని సమస్యల విషయంలో ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత మందికి ఆయన అపరిమిత అధికారాలు ఇచ్చేశారు. దీంతో పలు జిల్లాల్లో కొంతమంది నేతలు చేస్తున్న రాజకీయం ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో పోలీసులను ఎక్కువగా వాడుys jagan;bhavana;telugu desam party;pithe;jagan;andhra pradesh;telugu;police;cm;chief minister;ycp;party;mantraజగన్ కు పోలీసులే పెద్ద సమస్య అవుతారా...?జగన్ కు పోలీసులే పెద్ద సమస్య అవుతారా...?ys jagan;bhavana;telugu desam party;pithe;jagan;andhra pradesh;telugu;police;cm;chief minister;ycp;party;mantraWed, 24 Feb 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా సరే ఇప్పుడు మాత్రం కొన్ని కొన్ని సమస్యలు ముఖ్యమంత్రి జగన్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా కొన్ని సమస్యల విషయంలో ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత మందికి ఆయన అపరిమిత అధికారాలు ఇచ్చేశారు. దీంతో పలు జిల్లాల్లో కొంతమంది నేతలు చేస్తున్న రాజకీయం ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి.

తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో పోలీసులను ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని కారణంగా వైసీపీ ఎక్కువగా నష్టపోతుందని అంటున్నారు. వైసీపీ నేతల్లో కూడా చాలామంది ఈ విధానాల పై ఆగ్రహంగా ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు సైలెంట్ గానే ఉంటున్నారు. అయితే కొంత మంది మంత్రులను చూసి మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో రెచ్చిపోతున్నారు. పలు జిల్లాల్లో జరుగుతున్న ఈ రాజకీయంపై తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బహిరంగ విమర్శలు చేస్తున్నది.  పోలీసులను ఇలాగే వాడుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు.

 పోలీసులు కనుక ప్రజల మీద ప్రతాపం చూపితే ప్రజలు ఎన్నికల సమయంలో ప్రజలు ప్రతాపం చూపించే అవకాశం ఉంటుందని కాబట్టి పోలీసులు విషయంలో అది మంచిది కాదు అని సూచిస్తున్నారు. విపక్షాల మీద పోలీసులను ఉపయోగించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే మంచిది అని సూచన చేస్తున్నారు. ఇదే రాజకీయం భవిష్యత్తులో కూడా కొనసాగితే... అది తెలుగుదేశం పార్టీ కూడా చేస్తే ఏ విధంగా ఇబ్బందులు పడతారో ఒకసారి గ్రహించి దానిపై అడుగులు వేస్తే మంచిది అని కోరుతున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది మంత్రులు కూడా కొంతమంది మీద ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారట. ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేయడానికి మంత్రులు సిద్ధమయ్యారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది.


భార‌త్‌లో ఆ రెండు రాష్ట్రాల‌ను క‌మ్మేస్తోన్న క‌రోనా...

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>