MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tharun63c679fd-07d2-4c52-973c-91fab74e1d47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tharun63c679fd-07d2-4c52-973c-91fab74e1d47-415x250-IndiaHerald.jpgరాజ్ తరుణ్ మొదటి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’తో హీరోగా మంచి గుర్తింపు పొందాడు . ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మామ’, ‘కుమారీ 21ఎఫ్’, వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఆ తర్వాత ‘సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు’ వంటి సినిమాలు తీసిన అవి ఆశించినంతగా విజయాలను సాధించలేకపోయాయి.వరసగా ఎన్ని సినిమాలు చేసిన రాజ్ తరుణ్ కి మాత్రం ఒక్క హిట్ కూడా రాలేదు. రొటీన్ సినిమాలు చేయడం వల్లేనేమో రాజ్ తరుణ్ కి హిట్ రావట్లేదు అని టాక్. అయితే ఈ మద్యనే డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో వచ్చిన ‘ఓరెయ్ బుజ్raj tarun;kumaar;editor mohan;raj;tarun;varsha;vedhika;vijay;cinema;pistachio;director;hero;heroine;joseph vijay;raj tarun;orey bujjiga;tarun kumar;chitramరాజ్ తరుణ్ కి హిట్ పడక ఎన్ని సంవత్సరాలు అయిందో ?రాజ్ తరుణ్ కి హిట్ పడక ఎన్ని సంవత్సరాలు అయిందో ?raj tarun;kumaar;editor mohan;raj;tarun;varsha;vedhika;vijay;cinema;pistachio;director;hero;heroine;joseph vijay;raj tarun;orey bujjiga;tarun kumar;chitramWed, 24 Feb 2021 17:49:39 GMTరాజ్ తరుణ్  మొదటి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’తో హీరోగా మంచి గుర్తింపు పొందాడు . ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మామ’, ‘కుమారీ 21ఎఫ్’, వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఆ తర్వాత ‘సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు’ వంటి సినిమాలు తీసిన అవి ఆశించినంతగా విజయాలను సాధించలేకపోయాయి.వరసగా ఎన్ని సినిమాలు చేసిన రాజ్ తరుణ్ కి మాత్రం ఒక్క హిట్ కూడా రాలేదు. రొటీన్ సినిమాలు చేయడం వల్లేనేమో రాజ్ తరుణ్ కి హిట్ రావట్లేదు అని టాక్. అయితే ఈ మద్యనే డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో వచ్చిన ‘ఓరెయ్ బుజ్జిగా’ ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.ఇక మళ్ళీ ఒరేయ్ బుజ్జిగా డైరెక్టర్ విజయ్ కుమార్‏ డైరెక్షన్లో మరో సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ చిత్రంతోపాటు.. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మోహన్ వీరంకి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్‏గా నటించనున్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే ఇన్ని సినిమాలు నటిస్తున్న కూడా రాజ్ తరుణ్ కి ఎప్పుడు హిట్ వస్తుందో అర్థం కావట్లేదు. ఆయన ఈ మద్యనే నటించిన కొత్త సినిమా పవర్ ప్లే త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా రాజ్ తరుణ్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక రాజ్ తరుణ్ కి యూత్ లో బాగా క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ కి ఒక సూపర్ హిట్ తోడైతే ఆయన రేంజ్ మారిపోతుంది. ఇతర హీరోస్ కొత్త కథలతో వస్తుంటే రాజ్ తరుణ్ కూడా ఇప్పుడు వాళ్ళ బాటలోనే పవర్ ప్లే సినిమాని చేశారు.ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.






ఘరానా మోసం: పెళ్లి చేసుకుందాం రా అంటూ.. రూ.11 కోట్లకు లూటీ

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>