MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-mahesh-sukumar9a2e3eaf-0c27-40d8-82ad-044bc615b950-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-mahesh-sukumar9a2e3eaf-0c27-40d8-82ad-044bc615b950-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకి దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య మూవీ ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్, ఆ మూవీతో సూపర్ హిట్ అందుకుని తొలి మూవీతోనే టాలీవుడ్ ఆడియన్స్ లో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఆయన తీసిన జగడం, ఆర్య 2 మూవీస్ పెద్దగా సక్సెస్ కానప్పటికీ సుకుమార్ వే ఆఫ్ మేకింగ్ కి మంచి పేరు దక్కింది. అనంతరం 100% లవ్ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్, అపై ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో వన్ నేనొక్కడినే మూsuperstar-mahesh;sukumar;mahesh;kumaar;allu arjun;arya;sukumar;vijay;vijay deverakonda;andhra pradesh;tollywood;cinema;rajani kanth;media;love;audience;blockbuster hit;1 nenokkadine;success;joseph vijay;arjun 1;arya 2;sri venkateshwara creations;dil;aryaa;devarakondaఈసారి తప్పకుండా సూపర్ స్టార్ కి సూపర్ హిట్ ఇస్తాడట ...??ఈసారి తప్పకుండా సూపర్ స్టార్ కి సూపర్ హిట్ ఇస్తాడట ...??superstar-mahesh;sukumar;mahesh;kumaar;allu arjun;arya;sukumar;vijay;vijay deverakonda;andhra pradesh;tollywood;cinema;rajani kanth;media;love;audience;blockbuster hit;1 nenokkadine;success;joseph vijay;arjun 1;arya 2;sri venkateshwara creations;dil;aryaa;devarakondaWed, 24 Feb 2021 23:44:33 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకి దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య మూవీ ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్, ఆ మూవీతో సూపర్ హిట్ అందుకుని తొలి మూవీతోనే టాలీవుడ్ ఆడియన్స్ లో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఆయన తీసిన జగడం, ఆర్య 2 మూవీస్ పెద్దగా సక్సెస్ కానప్పటికీ సుకుమార్ వే ఆఫ్ మేకింగ్ కి మంచి పేరు దక్కింది. అనంతరం 100% లవ్ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్, అపై ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో వన్ నేనొక్కడినే మూవీ తీసే ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర పరాజయంగా నిలిచింది.

అయితే అప్పటి నుండి మరొక్కసారి మహేష్, సుకుమార్ ల కలయికలో మరొక సినిమా వస్తే చూడాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇటీవల ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ వీరిద్దరితో కలిసి ఒక సినిమా చేయాలని డిసైడ్ అయింది, అయితే సుకుమార్ చెప్పిన కథ పెద్దగా నచ్చకపోవడంతో కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ల వలన సినిమా చేయలేకపోతున్నట్లు స్వయంగా మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో సూపర్ స్టార్, సుకుమార్ కాంబోలో ఒక బ్లాక్ బస్టర్ మూవీ రానున్నట్లు చెప్తున్నారు. 

ప్రస్తుతం పుష్ప మూవీ చేస్తున్న సుకుమార్, ఆపై విజయ్ దేవరకొండ తో ఒక మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే దాని తరువాత సుకుమార్ మహేష్ తో నే ఒక సినిమా చేయనున్నారని, ఇటీవల మహేష్ కు మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ స్టోరీ ని ఆయన వినిపించారని, అది ఎంతో నచ్చిన మహేష్, తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి అయిన అనంతరం చేద్దాం అని మాటిచ్చినట్లు టాక్. అయితే ఈ మూవీ మాత్రం వన్ మూవీ మాదిరిగా కాకుండా సూపర్ హిట్ ఫార్ములాతో తెరకెక్కనుందని, అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు....!!



కొత్తిమీరతో ఈ సమస్యలు దూరం.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం...

ప్రభాస్ ను చూసి కుళ్లుకుంటున్నారా..!

మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్..అదే జరిగితే పూనకాలే...?

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>