Viralsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pegvin3136d115-53a6-4319-bab2-b3bc62989e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pegvin3136d115-53a6-4319-bab2-b3bc62989e92-415x250-IndiaHerald.jpgమనం సముద్రాల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ పెంగ్విన్ లను చూసి ఉంటాం. పెంగ్విన్ చాలా రక రకాల కలర్ లో ఉంటాయి. సముద్ర ప్రాంతంలో ఉన్న పెంగ్విన్ నల్లగానూ, మంచి ప్రాంతంలో ఉండే పెంగ్విన్ తెల్లగాను ఇలా వాతావరణం బట్టి అక్కడ ఉన్న ప్లేస్ ను బట్టి పెంగ్విన్ రకాలుగా ఉంటాయి. కానీ ఉత్తర అమెరికాలోని దక్షిణ జార్జియా లో జరుగుతుంది. ప్రపంచంలో అత్యంత అరుదైనది బంగారు పెంగ్విన్ కనిపించింది దీని గురించి తెలుసుకుందాం. pegvin;nithya new;belgium;georgia;king;king 1ప్రపంచంలో అత్యంత అరుదైనది పక్షి పెంగ్విన్..?ప్రపంచంలో అత్యంత అరుదైనది పక్షి పెంగ్విన్..?pegvin;nithya new;belgium;georgia;king;king 1Wed, 24 Feb 2021 07:00:00 GMTజార్జియా లో జరుగుతుంది. ప్రపంచంలో అత్యంత అరుదైనది బంగారు పెంగ్విన్ కనిపించింది దీని గురించి తెలుసుకుందాం.


 మన ఇళ్లల్లో కుక్కలు పిల్లలకు రకరకాల రంగులు ఉంటాయి. అదేవిధంగా ఏ జిబ్రా నో జిరాఫీ నో అయితే వాటికి ఎప్పుడూ ఒకే రకమైన రంగులుంటాయి. అలాగే పెంగ్విన్లు కూడా నలుపు,బ్లూ కలర్,వైట్ కలర్ లో ఉంటాయి. ప్రపంచంలోని అన్ని రకాల పెంగ్విన్లు కలర్ అదే విధంగా ఉంటుంది. మనం నిత్యం చూసే పెంగ్విన్లు కాకుండా కొత్త రంగు పెంగ్విన్ ను చూస్తే ఆశ్చర్యపోతాం. అది పెంగ్విన్ నా లేక ఇతర ఏదైనా జంతువా అని డౌట్ పడతాం.


 ఉత్తర అమెరికాలోని దక్షిణ జార్జియా లో అదే జరిగింది. అక్కడ మంచు ప్రాంతంలో ఓ తెలుపు పసుపు లేదా బంగారు వర్ణంలో మెరుస్తూ ఓ పెంగ్విన్ కనిపించింది. బెల్జియంకు చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆడమ్ తన కెమెరాలో ఈ గోల్డెన్ పెంగ్విన్ ను కాప్చర్ చేశారు. ఈ పెంగ్విన్ అటు నలుపు-తెలుపు రెండు రంగులు లేకుండా ఎల్లో గోల్డెన్  కలర్లో మెరుస్తూ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇతర పెంగ్విన్ లతో వేరే పక్షి ఏదైనా వుందేమో అనుకున్నారట.


 ఈ గోల్డెన్ కలర్ లో ఉన్నా పెంగ్విన్ ను చూసి పర్యావరణ శాస్త్రవేత్తలు జంతు ప్రేమికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వారు ఎప్పుడూ ఇలాంటి దాన్ని చూడలేదు. కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే అది కూడా పెంగ్విన్ నే అని అర్థమైంది. అది అచ్చం మిగతా కింగ్ పెంగ్విన్ లాగే ప్రవర్తిస్తోందని తెలిపారు.


హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?

ఆ విషయంలో జగన్ ముందు.. జగన్ తర్వాత అనుకోవాల్సిందే..

దేవుడా: 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల ఎంపీ..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ మెలికతో టీడీపీకి షాకేనా ?

ఏపీ సీఎం జగన్ ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ కోసం వైసీపీ ఇంతపని చేసిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>