Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-adi0d294c2a-0089-4fa9-a1eb-6ab66c5efd30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-adi0d294c2a-0089-4fa9-a1eb-6ab66c5efd30-415x250-IndiaHerald.jpg జబర్దస్త్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్వించే రియాల్టీ షో. ఈ జబర్దస్త్ ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల కు మంచి మంచి సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఇక జబర్దస్త్ లో హైపర్ ఆది విషయం గురించి తీసుకుంటే ఈయన స్కిట్ చూసిన వారు నవ్వకుండా ఉండలేరు. హైపర్ ఆది గురించి కొంచెం టాక్ వినిపిస్తోంది. హైపర్ ఆది లో మరో కోణం సాయం చేస్తున్నారా లేక సంపాదిస్తున్నాడు అన్న విషయం గురించి తెలుసుకుందాం. hyper adi;sekhar;andhra pradesh;telangana;hosta;adinarayanareddy;cinema;jabardasth;youtube;you tube;reality show;house;sekhar master;master;paradesiపరదేశి యూట్యూబ్ ఛానల్ క్రేజ్ వెనక హైపర్ ఆది హస్తం..?పరదేశి యూట్యూబ్ ఛానల్ క్రేజ్ వెనక హైపర్ ఆది హస్తం..?hyper adi;sekhar;andhra pradesh;telangana;hosta;adinarayanareddy;cinema;jabardasth;youtube;you tube;reality show;house;sekhar master;master;paradesiWed, 24 Feb 2021 00:00:00 GMTఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్వించే రియాల్టీ షో. ఈ జబర్దస్త్ ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల  కు మంచి మంచి సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఇక జబర్దస్త్ లో హైపర్ ఆది విషయం గురించి తీసుకుంటే ఈయన స్కిట్ చూసిన వారు నవ్వకుండా ఉండలేరు. హైపర్ ఆది గురించి కొంచెం టాక్ వినిపిస్తోంది. హైపర్ ఆది లో మరో కోణం సాయం చేస్తున్నారా లేక సంపాదిస్తున్నాడు అన్న విషయం గురించి తెలుసుకుందాం.


 జబర్దస్త్ ద్వారా చాలామంది నటులు  పాపులర్ అయ్యారు . ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీ తో కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షో ద్వారా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కొద్దిమందిలో హైపర్ ఆది కూడా ఒకరు. జబర్దస్త్ లో టాప్ స్టార్ గా కొనసాగుతూనే సినిమాల్లో అవకాశాలు పొందుతున్నాడు హైపర్ ఆది. ఇప్పటికే కొన్ని  సినిమాలలో నటించాడు. అటు జబర్దస్త్ ను ఇటు సినిమా అవకాశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

 హైపర్ ఆది తనతో పాటు మన టీంలో  మరికొందరికి అవకాశమిచ్చిన వారిలో కొందరు ఇబ్బందులు పడిన మళ్లీ వారిని టీమ్ లో  కంటిన్యూ చేశారు. దొరబాబు పరదేశి ఆ జాబితాలోకి వస్తారు అని చెప్పొచ్చు. తన టీమ్ లో దొరబాబు సంగతి ఎలా ఉన్నా అదే హైపర్ ఆది కొత్తరకం సాయం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్ళ క్రితం యూట్యూబ్లో సొంత ఛానల్ స్టార్ట్ చేసిన పరదేశి మొదట్లో హైపర్ ఆది హోమ్ టూర్ అంటూ ఆది ఇంటిని ఆడియన్స్కు చూపించాడు.


 పరదేశి ఆ తర్వాత శేఖర్ మాస్టర్ తో డిన్నర్ వీడియో, యాంకర్ వర్షిని తో లంచ్ వీడియోను ప్లాన్ చేసుకున్నాడు. అయితే పరదేశి వీడియో లకు శేఖర్ మాస్టర్,వర్షిని వంటి వాళ్లు రావడం వెనుక హైపర్ ఆది ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. తన టీమ్ సభ్యుడు అయిన పరదేశీ కి హైపర్ ఆది ఈ రకంగా హెల్ప్ చేస్తున్నాడని హైపర్ ఆది మాట కాదనలేకపోవడంతో పాటు పరదేశి కి హెల్ప్ చేయడానికి వీరంతా ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. అయితే మరికొందరు మాత్రం తన టీమ్ సభ్యుడు సాయంతో హైపర్ ఆది యూట్యూబ్ ఛానల్ పెట్టి సంపాదిస్తున్నాడు ఏమో అది గుసగుసలాడుకుంటున్నారు. ఏదేమైనా పరదేశి యూట్యూబ్ ఛానల్ వెనుక హైపర్ ఆది హస్తం కచ్చితంగా ఉంటుందని టాక్ మాత్రమే వినిపిస్తోంది.


పాపం.. చిన్నప్పుడే అలాంటి దారుణమైన వ్యాధితో ఇబ్బంది పడ్డ స్టార్ హీరోయిన్!

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>